ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో లేదు. చాలావరకు తగ్గుముఖం పట్టింది. జూన్ జులై నెలల్లో మళ్ళీ ఫోర్త్ వేవ్ రావచ్చు అంటున్నారు. ఆ విషయం అలాఉంచితే కరోనా సోకిన వారిపై చేసిన ఒక అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా …
April 17, 2022
“మీరెప్పుడైనా దెయ్యాన్ని చూసారా?” ఆర్ జే గాయత్రి శ్రోతల్ని అడుగుతోంది. ఇదేదో ఇంట్రెస్టింగ్ విషయంలా అనిపించి రేడియో వాల్యూం పెంచాడు రాహుల్. అతడు జాతీయ రహదారి 65లో విజయవాడకు ఒంటరిగా వెళుతున్నాడు. చుట్టూ పరిసరాలలో ఒక్క వాహనం లేదు. చీకట్లు అలుముకుంటున్నాయి. పక్షులు తమ తమ గూళ్లకు చేరుకుంటున్నాయి. మనసులో ఏదో మూల భయమున్నా “పాతికేళ్ళ …
April 16, 2022
కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి… ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్. థర్డ్ వేవ్ బలహీనంగా ఉండటంతో … ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ జులై మధ్య కాలంలో …
April 16, 2022
విదేశీ రుణాలతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇమ్రాన్ పార్టీ సర్కార్ ఎక్కువగా రుణాలు చేయడంతో ఏదో ఒక రోజు అక్కడి ఆర్ధిక వ్యవస్థ బుడగలా పేలడం ఖాయమంటున్నారు. మొన్న శ్రీలంక , నిన్న నేపాల్ ఆర్ధిక సంక్షోభాలను చూసాం. ఇక పాక్ ఒకటే మిగిలింది. ఈ మూడు ఇండియా పొరుగు దేశాలు. పాకిస్థాన్ మితి మీరి అప్పులు చేసి …
April 15, 2022
పుతిన్ యుద్ధ ప్రణాళికలు ముందు గానే లీక్ అయ్యాయా ? వ్యూహం మార్చి మళ్ళీ దాడులకు తెగబడుతున్నారా ? అందుకే డాన్ బాస్ ప్రాంతంలో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారా ? అంటే అవుననే చెప్పుకోవాలి. అంతర్జాతీయ మీడియా కథనాలు ఆ మాటలే చెబుతున్నాయి. కేజీబీ లో గూఢచారిగా పనిచేసిన అనుభవం ఉన్న పుతిన్ …
April 13, 2022
రష్యా చేస్తున్న భీకర దాడులను పర్యవేక్షించేందుకు.. ఎప్పటికపుడు సేనలకు ఆదేశాలు ఇవ్వడానికి ఒక కొత్త కమాండర్ ను నియమించుకున్నాడు పుతిన్. ఆ జనరల్ పేరే అలెగ్జాండర్ వోర్నికొవ్. పుతిన్ కు ఇతగాడు నమ్మిన బంటు. అత్యంత క్రూరం గా వ్యవహరిస్తారనే పేరుంది. సిరియా లో నగరాలను శిధిలాలుగా మార్చిన ఖ్యాతి అతనిది. ఇప్పటివరకు మందకొడిగా యుద్ధం …
April 11, 2022
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని సరైన దిశలో నడిపించటంలేదని ఆ మధ్య కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని బాగుచేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నట్టు కూడా ప్రకటించారు.అప్పటినుంచి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లు .. రైతుల సమస్య తీర్చడంతోపాటు బీజేపీకి చెక్‌పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవాలనే వ్యూహంతో …
April 11, 2022
ఉత్తర అమెరికాలోని అలస్కా రాష్ట్రం లేజీ పర్వత ప్రాంతంలో ఒక మేఘం సందేహాస్పదంగా కనిపించింది. ఆకాశం పై నుంచి నేల మీదకు ఏదో జారిపడినట్లుగా ఆ మేఘం ఉంది. అది మేఘమా ?ఎగిరే పళ్లేమా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొందరేమో అది ఎగిరే పళ్లెం అని మరికొందరు కేవలం ఉత్తి మేఘమని అంటున్నారు. ఒక …
April 10, 2022
Super Star Title ………………….. హీరో కృష్ణ సూపర్ స్టార్ ఎలా అయ్యారో ఈ తరం లో చాలామందికి తెలియదు . అసలు కృష్ణ కు సూపర్ స్టార్ బిరుదు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. ప్రఖ్యాత దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’ (ఇప్పటి యజమాన్యం కాదు ) 1977 ఫిబ్రవరి లో ‘జ్యోతి చిత్ర …
April 10, 2022
error: Content is protected !!