హిందూ మతం ప్రమాదంలో ఉందా. సనాతన ధర్మానికి ముప్పు రాబోతుందా.ఇది కేవలం రాజకీయ నినాదం అని ఒక వర్గం,కాదు కళ్ళముందరి నిజాన్నిచూడలేని స్థితిలో హిందువులు బతుకుతున్నారు అని ఇంకో వర్గం వాద ప్రతివాదాలు చేస్తుంటాయి. వారు దేని ఆధారంగా ఇలాంటి వాదాలు మొదలుపెట్టారు, వారిలోఎవరి వాదన నిజం అన్నది పక్కన పెడితే……. ఒకానొక సందర్బంలో దేవుడు అన్న …
May 1, 2022
యుద్ధం ఎక్కడ జరిగినా .. .. ఎందుకు జరిగినా.. సైనికుల కర్కశత్వానికి బలైపోయేది మహిళలూ ..పిల్లలే. పురుషాధిక్య సమాజంలో తన, మన, పర అనే తారతమ్యాలేవీ లేకుండా స్త్రీని విలాస వస్తువుగానో, కోరిక తీర్చేయంత్రంగానో భావించడం తరతరాలుగా అలవాటుగా మారింది. యుద్ధం లో కూడా అదే తంతు కొనసాగుతోంది. బలహీనులపై దాడులు సర్వ సాధారణంగా మారాయి. …
April 30, 2022
Bharadwaja Rangavajhala……………………………………….. తను చేసిన ట్యూన్లనే మరోసారి రిపీట్ చేసేయడం ఆయనకో సరదా. అలా రిపీట్ అయిన పాటల్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. అన్నగారి వేటగాడు సినిమాలో కొండమీద సందమామ పాట గుర్తుంది కదా. ఆ పాట ట్యూనుకు ఆ టైమ్ కుర్రాళ్లందరూ ఊగిపోయారు. సలీం డాన్స్..రాఘవేంద్రరావు టేకింగ్ అదిరాయి. …
April 30, 2022
మన దేశంలోని రైళ్లలో జనరల్ బోగీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎపుడూ అవి కిటకిట లాడుతుంటాయి. ఇక రైల్వే స్టేషన్లలో టిక్కెట్ల కోసం చాంతాడు క్యూల సంగతి కూడా తెలిసిందే. ఆ క్యూలో నిలబడి టికెట్ సంపాదించి .. బోగీలో ఎక్కితే సీటు కూడా దొరకదు. ఈ తిప్పలు అందరికి తెలిసినవే. వీటిని తొలగించడం కోసం …
April 29, 2022
Chernobyl……………………………. సరిగ్గా 35 ఏళ్ల … మూడురోజుల క్రితం 1986 ఏప్రిల్ 26న సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం జరిగింది. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫలితంగా 134 …
April 29, 2022
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారని పైకి అంటున్నప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ యే తెలివిగా షరతులు పెట్టి అతగాడిని దూరంగా పెట్టింది.ఇక సోనియా ఆఫర్ ను ఎందుకు తిరస్కరించారనే అంశాన్ని పీకే స్పష్టంగా ఎక్కడా వివరించలేదు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదనీ..ఆ పార్టీకి సలహాదారుడిగా మాత్రమే చేస్తానని పీకే స్పష్టం చేశారు. అయితే …
April 26, 2022
సమాజంలో సేవాభావంతో పనిచేసేవారు ఎందరో ఉన్నారు.ఒక్కొక్కరు ఒక్కో తరహాలో స్పందిస్తుంటారు. ఈ చారుబాల బారిక్ కూడా అదే కోవలో మనిషి. తన గ్రామ ప్రజలకు ఏ చిన్నకష్టమొచ్చినా స్పందిస్తుంది. వెంటనే తానున్నానని అండగా నిలబడుతోంది. ఒడిశాకు చెందిన చారుబాలను దీపా అని కూడా పిలుస్తారు. ఏ సమస్యనైనా ఒక్క ట్వీట్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి …
April 26, 2022
ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు మలిష్క ..పేరు వెరైటీ గా ఉంది కదా ! మనిషి కూడా అంతే. సామాజిక సమస్యల పట్ల బాగా స్పందిస్తుంది. ముంబై అధికారులకు ఈ మలిష్క అంటే హడల్. తాను రేడియో జాకీ గా చేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెత్త పేరుకుపోయి కనిపిస్తే ,,దుర్గంధం భరించలేక ముక్కు మూసుకుని అక్కడి …
April 25, 2022
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను పార్టీలో చేర్చుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. కొందరు పీకే రాకను అసలు ఇష్టపడటం లేదని అంటున్నారు. ఇంకొందరు పీకే నమ్మదగినవాడు కాదని చెబుతున్నారు. అధిష్టానంతోనే నేరుగా సీనియర్ నేతలు ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. పీకేను కాంగ్రెస్‌లో చేర్చుకోవాలా..? పార్టీ పునరుద్ధరణ కోసం పీకే చేసిన …
April 25, 2022
error: Content is protected !!