Has the trend changed? సుడాన్ లో ఇపుడు మ్యారేజ్ ట్రెండ్ మారింది. యువతులు ” వరుడు కావాలి” అంటూ ప్లే కార్డులు పట్టుకుని రోడ్డు ఎక్కుతున్నారు. ఫొటోలో కనిపించే యువతీ కూడా అదే కోవకు చెందిన వ్యక్తే . సామాన్యంగా పెళ్లి విషయంలో తల్లిదండ్రులు అమ్మాయికి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తారు. కానీ …
May 23, 2022
Lives of Sex workers……………………………………. “గంగూభాయి ఖతియావాడి” … సెక్స్ వర్కర్ల జీవితాలు ఎలా ఉంటాయో? ఎలా ముగుస్తాయో వివరించిన చిత్రమిది. గతంలో ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు పోలిక లేదు. సెక్స్ వర్కర్ల జీవితాల్లో మరెన్నో చీకటి కోణాలున్నాయి. ఈ సినిమా పరిమితంగానే కొన్ని సమస్యల చుట్టూ తిరుగుతూ గంగు వేశ్యావృత్తిలోని …
May 22, 2022
జ్ఞానవాపి మసీదు.. అయోధ్యలో బాబ్రీ మసీదు తర్వాత అంత సంచలనంగా వార్తల్లో నిలిచిన మసీదు ఇది. కాశీ మహానగరంలో విశ్వేశ్వరుడి ఆలయానికి అనుకుని ఉన్నదీ మసీదు. 1669 లో కాశీలో గుడిని కూల్చిన ఔరంగజేబు ఆ స్థానంలో మసీదు కట్టారని కొందరు హిందువులు కోర్టు కెక్కారు. అయోధ్య లో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నాటి …
May 22, 2022
Laser Weapons………………………………………….. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రష్యా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది. ఈ రెండు దేశాలు కాకుండా వేరే ఏ దేశమూ యుద్ధంలో ప్రత్యక్షంగా కాలు పెట్టలేదు. నాటో దేశాలు తెరవెనుక నుంచి ఉక్రెయిన్ కి సహాయం అందిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే. రష్యా మూడు …
May 21, 2022
Neil Kolikapudi …………………………………………. మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలలో ఐదు సీన్ల..పాయింట్ల ను కలబోసి super hit ఇచ్చాడు పరుశురాముడు.. వాహ్..క్యాబాత్ హై..!! సినిమా పాయింట్ సూపర్..బాంక్ ఋణాలు వేలకోట్ల ఎగ్గొట్టేస్తున్నారు..బడా బడా వాళ్ళు అని..!! కాకపోతే ఆ screenplay లో..కింద సినిమాలు గుర్తొచ్చాయి..ఎవరైనా ఇంగ్లీష్ సినిమాలు కాపీ కొడతారు లేదా పాత సినిమాలు …
May 18, 2022
Cultivated lands are being eroded………………………… ఉష్ణోగ్రతలు పెరిగి తద్వారా ఆహార సంక్షోభం వస్తుందా ? భారత్ కూడా ఆహార కొరత ఎదుర్కొంటుదా ? ఫలితంగా ఆకలి చావులు సంభవిస్తాయా ? ఈ ప్రశ్నలకు అవుననే జవాబు చెప్పుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జలవనరులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ప్రజలు, జంతువులు,పక్షులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగినంత …
May 17, 2022
భండారు శ్రీనివాసరావు …………………………………………. Alliances…………………………రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ …
May 16, 2022
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్ళీ వార్తల్లో కెక్కారు. “తాను చనిపోలేదని .. బతికేఉన్నా”నని నిత్యానంద స్వామి అంటున్నారు. తాను సమాధిలోకి వెళ్లానని.. శిష్యులు కంగారు పడవద్దని ప్రకటన చేశారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్నానని చెప్పుకుంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తా కథనాలు ప్రచారంలో కొచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన …
May 14, 2022
President Election ………………………………….. రాష్ట్ర పతి ఎన్నిక ఈసారి రసవత్తరం గా జరగనుంది. ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఏ ఇబ్బంది లేదు. లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదనే అంటున్నారు. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలతో …
May 14, 2022
error: Content is protected !!