Supports in difficult times……………………………………… చాలామంది ఆరోగ్య బీమా అంటే పెద్దగా ఆసక్తి చూపరు. ప్రీమియంకు డబ్బు వృథా అనుకుంటారు. కానీ ఆరోగ్య బీమా ఉంటే ఆ ధీమా యే వేరు. కష్ట కాలంలో ఆరోగ్య బీమా ఖచ్చితం గా ఉపయోగపడుతుంది.ఈ రోజుల్లో బీమా లేకుండా వైద్య ఖర్చులు భరించడం అంటే.. నెలవారీ ఆదాయం ఉన్నవారికి కూడా …
October 18, 2022
A rare surgery…………………………………………….. ఇటలీలో కొద్దీ రోజుల క్రితం ఒక అరుదైన శస్త్రచికిత్స చేశారు అక్కడి వైద్యులు. పేషంట్ శాక్సోఫోన్( మేళ వాయిద్యం) వాయిస్తూ… ఉండగా అతని మెదడులోని కణితిని తొలగించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. పేషంట్ సృహలోనే ఉండి శాక్సో ఫోన్ వాయిస్తూనే ఉన్నాడు. డాక్టర్లు తమ పని …
October 18, 2022
B.Tech Chaiwali…………. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ కి చెందిన ఎమ్మె ఇంగ్లీష్ చాయ్ వాలీ గురించి తెలుసుకున్నాం. అదే బాటలో బీహారీ అమ్మాయి కూడా చాయ్ దుకాణం పెట్టి వార్తల్లో కెక్కింది. ఇటీవల కాలంలో సాంప్రదాయ వైట్ కాలర్ ఉద్యోగాలకు బదులుగా సాంప్రదాయేతర వృత్తులను యువతరం ఎంచుకుంటోంది. ఆర్థిక స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగం రాలేదని …
October 15, 2022
Audio stories ……………………………………. తర్జని రీడర్స్ అందరికి నమస్కారం … ఇటీవలే మూర్తి టాకీస్ పేరిట ఒక ఆడియో ఛానల్ ప్రారంభించాను. ఇపుడు చాలామంది ఆడియోలోనే కథలు, నవలలు, కబుర్లు వింటున్నారు.రీడర్స్ లో చాలామంది శ్రోతలుగా మారిపోతున్నారు. గతం లో నేను రాసిన కథలన్నీ ఆడియో కథలుగా మార్చి ఈ ఛానల్ లో పెడుతున్నాను. వీటిలో …
October 15, 2022
Constraints of opponents………………………………. చైనా అధ్యక్షునిగా మూడోసారి జీ జిన్‌పింగ్ నియమితులయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఆయన గద్దె దిగిపోవాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు బీజింగ్‌లోని సిటాంగ్ ఫ్లై ఓవర్‌పై రెండు బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఈ విధమైన నిరసనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. వైరల్ అయ్యాయి. కాగా ఒక బ్యానర్ లో …
October 14, 2022
Human Sacrifice ………………………………………………. కేరళ నరబలి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు మహిళలను బలి ఇచ్చి వారి మాంసాన్ని తినేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భగవత్ సింగ్ ,లైలా దంపతులు షఫీ అనే మంత్రగాడి సహకారంతో..కోటీశ్వరులు అయిపోవచ్చనే దురాశతో ఇద్దరు మహిళలను బలి ఇచ్చారు. ఈ కేసు విచారణ జరిగే కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయట పడుతున్నాయి. ముగ్గురు నిందితులు(దంపతులతో …
October 13, 2022
Can’t escape…………………………………………………. చెక్ బౌన్స్ కేసులను కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ దిశలో నేరస్తుల పై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం చెక్ జారీ చేసిన అకౌంట్ నుంచే డబ్బు డెబిట్ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి. ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత …
October 11, 2022
A difficult journey……………………………… సమాజం లో గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు.ట్రాన్స్ జెండర్ అయిన గౌరీ సావంత్ సెక్స్ వర్కర్లకు అండగా నిలవాలన్న ఆశయం తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారిన క్రమంలో వారికి భద్రతనిచ్చే ఆశ్రమాన్ని నెలకొల్పింది …
October 10, 2022
Info through gold disks……………………………………………. ఏలియన్స్( గ్రహాంతర వాసులు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా ఏలియన్స్ ఉంటే మనుష్యులను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన బంగారు డిస్కులు పంపుతున్నారు. …
October 8, 2022
error: Content is protected !!