No permissions…………………………….. రాష్ట్రాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కార్యకలాపాలకు ఇచ్చిన సాధారణ సమ్మతిని రద్దు చేయాలని ఆమధ్య అన్ని రాష్ట్రాలకు కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు కేసీఆర్ సర్కార్ తెలంగాణ లోనూ సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరించింది. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా తెలంగాణలో ఐటీ వంటి …
October 30, 2022
The mystery continues………………………… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం వ్యవహారంలో శశికళ పాత్రపై దర్యాప్తు జరగాల్సిందేనని జస్టిస్ ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక ఇవ్వడం రాజకీయంగా కాక రేపుతోంది. జయలలిత ది సహజ మరణం కాదని..ఆమె మరణం వెనుక కుట్ర ఉందని అమ్మ అభిమానులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానాలకు తగినట్టే ఆర్ముగ స్వామి రిపోర్ట్ …
October 30, 2022
Again lock down …………………………………… యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టి… లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్ లో (Wuhan) పుట్టిందని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ మూలాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ వుహాన్ లోనే కొవిడ్ ఉద్భవించిందని ప్రపంచ దేశాలన్నీ భావిస్తున్నాయి. అక్కడే మళ్ళీ కొత్త …
October 27, 2022
A new type of bomb………………………………… ఉక్రెయిన్ పై రష్యా చేసిన ‘డర్టీ బాంబ్’ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రజల్లో భయాన్నికూడా కలిగిస్తున్నాయి. రష్యా ఆరోపణల్లో నిజమెంతో తేల్చేందుకు ‘ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ’ తనిఖీ నిపుణులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో అసలు ఈ డర్టీ బాంబ్ ఏమిటో ?దాన్నిఎలా తయారు చేస్తారో చూద్దాం. …
October 26, 2022
Wonderful story…………………………… భూమన్..……………………………………………………………… “అర్ధనారి” చేతిలోకి తీసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా చదవచ్చులే అనే భరోసాతో మొదలు పెట్టినాను. మొదలుపెట్టి పెట్టగానే నా వశం తప్పింది. అక్షరమక్షరం… వాక్యం.. వాక్యం తరుముకుంటూ ముందుకు పోతున్నాయి. మధ్యలో అర్ధనారి రచయిత స్వామి పలకరింపు కోసం ఫోన్ చేస్తే విసిగ్గా కట్ చేసి పారేసినాను. అంతగా నన్ను ఆవరించి… మధ్యలో …
October 26, 2022
The horoscope has changed………………………………………. బ్రిటన్ ప్రధాని కాబోతున్న రిషి సునాక్,ఆయన సతీమణి అక్షత కోట్లకు పడగలెత్తిన దంపతులు. బ్రిటన్ కుబేరుల జాబితాలో ఆ ఇద్దరు 222 వ స్థానంలో ఉన్నారు. అక్షత బ్రిటన్ రాణి కంటే సంపన్నురాలు. ఇక అక్షత భారత సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అధినేత కుమార్తె అన్న సంగతి తెల్సిందే. …
October 25, 2022
Low budget movie ………………………………. చిన్నసినిమాని బ్రతికిద్దాం “మనుషులంతా ఒక్కటే” అన్న నినాదం లాంటిదే. సినీ పరిశ్రమలో చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏదీ ఉండదు ఉన్నది ఒక్కటే సినిమా అనే మాట కూడా. గతంలో థియేటర్ లలో అన్ని సినిమాలకు ఆదరణ ఉన్న కాలం లో పైన చెప్పిన మాటల్లో కొంచం నిజముందేమో …
October 24, 2022
New Policy … LIC Dhan Varsha …………………………………………. దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో కొత్త జీవిత బీమా పాలసీని ప్రకటించింది. ‘ఎల్‌సీ ధన వర్ష (ప్లాన్ 866) పేరిట దీన్ని అందిస్తోంది. ఈ పాలసీలో బీమాతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పాలసీ తీసుకున్న వ్యక్తి …
October 20, 2022
Priyadarshini Krishna …………………………………………. Religion is a psychological necessity- Ayan Rand మతం అనేది మానసిక అవసరం …. సాధారణమైన జీవనంలో మనిషి చెయ్యలేని కొన్ని అంశాలు, సాధించలేని కొన్ని విషయాలు మతం వల్ల ఆచార వ్యవహారాల వల్ల సాధించగలుగుతాడు.కొన్ని చిక్కుముడులకు సమాధానాలు మతాచారాలతో తీర్చుకుంటాడు. ఆటవిక జాతి అయినా నాగరీకులైనా…! తనకు కావలసిన …
October 19, 2022
error: Content is protected !!