Cloud burst……..…………………………………………………………………….. ఒక ప్రాంతంలో ఆకస్మికంగా పెద్ద ఎత్తున వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తడాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు.తక్కువ సమయంలో అధిక స్థాయిలో వాన పడుతుంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతాయి. వరదలొచ్చి చుట్టు పక్కల ప్రాంతాలు నీట మునిగిపోతాయి. వాతావరణ శాఖ నిర్వచనం ప్రకారం.. 20 — 30 కి.మీ. పరిధిలో ఒక గంటలో 10 …
July 18, 2022
Sheik Sadiq Ali…………………………………………… ‘భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర’ అంటూ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన మీద సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతుంది.అయితే ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన అంశం కాదు.సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం.నిజంగానే ఇలా కృత్రిమ వైపరీత్యాలు సృష్టించే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో అందుబాటులో ఉంది. సూపర్ కంప్యూటర్,శాటిలైట్, …
July 17, 2022
Fulfilled will……………………………………………… సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్ కు చేరుకున్నారు. ఇరాక్ లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్ ఇతను. పేరు అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని …
July 15, 2022
An incomparable actress……………………………………. శారద పోషించిన పాత్రలు కన్నీరు పెట్టిస్తాయా ? అవార్డులు,రివార్డులు, సన్మానాలు ,సత్కారాలు ఆమె ను వరించి వచ్చేవా ? అంటే అవుననే చెప్పుకోవాలి. శారద తెలుగు నటి అయినప్పటికీ తన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. మలయాళ ప్రేక్షకులు శారదను బాగా ఆదరించారు. నటిగా చక్కని …
July 14, 2022
going back in time?…………………………… 13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిది.. అంతరిక్షానికి సంబంధించి ఇప్పటి వరకూ మానవాళి చూడని అతి సుదూరమైన దృశ్యమిది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది. అంతరిక్ష ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న… ‘జేమ్స్ …
July 13, 2022
Who are our gods? ………………………………………………. అసలు దేవుడు లేనే లేనప్పుడు డిస్కషనే వేస్టంటారు హేతువాదులు.. వాస్తవమే.. కానీ, తనకు ఊహకైనా తెలియకుండా ఒక విషయం గురించి మనిషి ఆలోచించటం సాధ్యం కాదు.. ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నాడంటే, చర్చిస్తున్నాడంటే.. అందుకు సంబంధించి ఏదో ఒక చిన్న ఘటన తనకు అనుభవంలోకి వచ్చి ఉండాలి. దాన్నుంచే …
July 12, 2022
Who are our gods?……………………………………. దేవుళ్ళు దేవతలు ఎవరు? మనల్ని ఈ భూమ్మీద సృష్టించింది వాళ్లేనా? నిజంగా మన సృష్టి కర్తలు దేవుళ్ళు దేవతలే అయితే… వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ల ఉనికి ఏమిటి? ఈ ప్రశ్నలన్నీ ఎవరికీ అర్థం కాని ఓ పే..ద్ద బ్రహ్మపదార్థం లాంటివి… అన్ని దేశాల్లో అన్ని మతాల్లో రోజూ ఎక్కడో …
July 12, 2022
రఘుకి చిన్నప్పటినుండి చీకటన్నా, దెయ్యమన్నా చాలా భయం. ఇలాంటి వ్యక్తి దెయ్యం ఉందని నలభై ఏళ్ళు మూసేసిన ఓ రైల్వేస్టేషన్లో ఒంటరిగా ఓ రాత్రంతా ఉంటే ఎలా ఉంటుంది. అతని చిన్నతనంలో ఇంటినుండి బయటికెళ్ళకుండా తన తల్లీ దెయ్యం కథలు చెప్పి భయపెట్టేది. కానీ పెద్దయ్యాకా కలకత్తాలో ఉద్యోగం వచ్చినా ఆ దెయ్యం భయం మాత్రం మనసులోంచి …
July 10, 2022
Drug mafia ………………………………….. డ్రగ్ మాఫియా దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నది. పోలీసులు వాళ్ళతో ఎలా చేతులు కలుపుతున్నారు ?ఈ క్రమంలో నిజాయితీ గల పోలీస్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అన్న అంశాల ఆధారంగా ఈ సినిమా కథ అల్లుకున్నారు. కథ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. నిడివి తగ్గిస్తే బాగుండేది. లోకేష్ కనకరాజన్ కథను …
July 10, 2022
error: Content is protected !!