‘నరబలి’ సంచలనం !

 Human Sacrifice ………………………………………………. కేరళ నరబలి ఉదంతం  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇద్దరు మహిళలను బలి ఇచ్చి వారి మాంసాన్ని తినేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. భగవత్ సింగ్ ,లైలా దంపతులు  షఫీ అనే మంత్రగాడి సహకారంతో..కోటీశ్వరులు అయిపోవచ్చనే దురాశతో ఇద్దరు మహిళలను బలి ఇచ్చారు.  ఈ కేసు విచారణ జరిగే  కొద్దీ దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయట పడుతున్నాయి.  ముగ్గురు నిందితులు(దంపతులతో …

చెక్ బౌన్స్ అయితే ????

Can’t escape…………………………………………………. చెక్ బౌన్స్ కేసులను కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ దిశలో నేరస్తుల పై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం చెక్ జారీ చేసిన అకౌంట్ నుంచే డబ్బు డెబిట్ కావాల్సి ఉంది. అయితే ఈ నిబంధనను సవరించాలన్న సూచనలు వస్తున్నాయి. ఇటీవల ఈ సమస్యపై ఆర్థిక శాఖ అత్యున్నత …

ఎవరీ గౌరీ సావంత్ ??

A difficult journey……………………………… సమాజం లో గౌరీ సావంత్ లాంటి వాళ్లు మాత్రం చాలా తక్కువగా ఉంటారు.ట్రాన్స్ జెండర్ అయిన గౌరీ సావంత్ సెక్స్ వర్కర్లకు అండగా నిలవాలన్న ఆశయం తో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా సెక్స్ వర్కర్ల పిల్లల ఆలనా పాలనా గాలిలో దీపంలా మారిన క్రమంలో వారికి భద్రతనిచ్చే ఆశ్రమాన్ని నెలకొల్పింది …

ఏలియన్స్ అన్వేషణలో మరో ప్రయోగం!

Info through gold disks……………………………………………. ఏలియన్స్( గ్రహాంతర వాసులు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా ఏలియన్స్ ఉంటే మనుష్యులను  గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల ద్వారా వివిధ ప్రాంతాలకు ప్రత్యేకమైన బంగారు డిస్కులు పంపుతున్నారు. …

వంద మార్కులు కొట్టేశారా ?

Priyadarshini Krishna ……………………………….. I am not a much fan of director Manitatnam. దానివల్ల ఆయనకి నష్టమేం లేదనుకోండి  వేసవిసెలవులకు వైజాగ్‌ సంగం శరత్‌లో పిల్లల్ని బాబాయ్‌ అత్తయ్యలు తీసుకువెళ్ళడం వల్ల గీతాంజలి చూడబడ్డాను.ఆ తర్వాత ఆయన సఖి టీవీలో చూసిన గుర్తు… అంతే మళ్ళీ ఈ పెన్నియన్‌ సెల్వన్‌కి పనిగట్టుకు వెళ్ళడం …

మునుగోడు గెలుపు తో ‘కారు’ స్పీడ్ పెరుగుతుందా ?

Keen contest …………………………………. కొత్తగా ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మునుగోడు ఉపఎన్నిక కీలక పరీక్షగా మారనుంది.ఈ క్రమంలో కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పేరు మారినప్పటికీ టీఆర్‌ఎస్‌ తరపునే  నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కేసీఆర్ కి  సవాల్ గా మారనుంది. ఓటమి …

చౌకధరలో జియో ల్యాప్ టాప్ ?

New laptap ……………………………………………. జియో మరో సంచలనం సృష్టించబోతోంది . రూ. 15 వేలకే ల్యాప్ టాప్ అందించే యోచనలో ఉన్నట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. చాలా కాలం నుంచి అదిగో ఇదిగో రిలీజ్ అంటున్నారు కానీ కంపెనీ నుంచి ప్రకటన మాత్రం రాలేదు. జియోబుక్ పేరిట తీసుకురానున్న ఈ ల్యాప్ టాప్ 4జీ ఆధారిత …

ఎవరీ ఆర్టెమిస్ ? నాసా ఆ పేరు ఎందుకు వాడుతోంది ?

Artemis history …………………………… చంద్రునిపై నాసా చేస్తోన్న ప్రయోగాలకు “ఆర్టెమిస్” అనే పేరు పెట్టుకుంది. ఇంతకూ ఎవరీ “ఆర్టెమిస్” అని కూపీ లాగితే వివరాలు చాలానే ఉన్నాయి.చంద్రుని ఆరాధించిన దేవతగా “ఆర్టెమిస్” కి పేరుంది. చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్నది కాబట్టి నాసా “ఆర్టెమిస్”  పేరును ఎంపిక చేసుకుంది. ఇక  గ్రీక్ పురాణాల ప్రకారం ఆర్టెమిస్ ఒక …

చందమామపైకి ప్రయాణం వాయిదా!

Artemis 1………………………………………………….. చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగమే ఆర్టెమిస్‌ ప్రాజెక్టు 1. నాసా ప్రయోగించాలనుకున్న అతి శక్తివంతమైన ఈ రాకెట్‌ ప్రయోగం  ఆగస్టులో జరగాల్సిఉండగా అప్పట్లో సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. సెప్టెంబర్‌లో ఇంధన లీకేజీ కారణంగా వాయిదా పడింది. మూడో సారి ఇయాన్‌ తుపాను మూలంగా వాయిదా పడింది. దీంతో నవంబర్ 12-27 మధ్య ప్రయోగం …
error: Content is protected !!