కథనం ………….. Subbu Rv ……………….. అతనో ….చిత్రకారుడు, చిత్రాకళోపాధ్యాయుడు, చిత్రకళా ఉపాసకుడు,చిత్రకళారాధకుడు, చిత్రగ్రాహకుడు,,చూడగలిగే కన్నులకు లోకం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. పల్లె దారుల్లో, పచ్చని పైరుల్లో, కొండలోయల్లో, కూకూ పాటల్లో, పారే సెలయేరుల్లో, మంచు తెరల చాటుల్లో చేతులు చాచి ఆహ్వానిస్తూ నీ కోసం స్వాగతం పలికే ప్రకృతి లోకం ఒకటుంది. ఎప్పుడూ కాంక్రీట్ …
January 29, 2023
strange creature…………………………. ఆ జీవికి ఆకలి వేస్తే… దాని శరీరాన్నిఅదే తినేస్తుంది.అలాంటి కొన్ని జీవులు సముద్రంలో జీవిస్తున్నాయి. తొమ్మిది మెదళ్లు ఉన్న ఈ వింత జీవి పేరు ‘ఆక్టోపస్’.ఈ ఆక్టోపస్ కు ఒకటి కాదు మూడు గుండెలు ఉంటాయి. ఆక్టోపస్ కు ఉన్న మూడు హృదయాలలో రెండు శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. మూడవ గుండె …
January 24, 2023
A channel that changed lifestyle……… ఈ ఫొటోలో కనిపించే 27 ఏళ్ళ యువకుని పేరు … హర్ష్ రాజ్ పుత్ …. ఒకప్పుడు నిరుద్యోగి. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి వేసారి పోయాడు. అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అంతే వెనుకా ముందు చూడకుండా స్టార్ట్ చేసాడు. యూట్యూబ్ అతగాడి జీవితాన్ని …
January 23, 2023
Affect of cold winds …………………………. చలి కాలంలో రాత్రిళ్ళు ఇతర కాలాల్లో మాదిరిగా నిద్ర పట్టదు. మన నిద్రను చలి ప్రభావితం చేస్తుంది. చాలామంది చలికాలంలో లేటుగా పడుకుని లేటుగా లేస్తుంటారు. నిద్ర మధ్యలో మెలుకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి మామూలు రోజుల్లో కూడా సరిగ్గా నిద్ర పట్టదు. ఇది మరో …
January 20, 2023
కథనం : సుబ్బుఆర్వీ………………………………… “తమలోని నైపుణ్యాన్ని తాము గుర్తించడమే తొలి విజయం.” కళకు కాదేదీ అనర్హం. చూసే కన్నులుంటే చెత్తకుప్ప కూడా అద్భుతాలకు నెలవు కాగలదు. ఓ కాగితపు ముక్క ఇంకెన్ని అద్భుతాలు చేయగలదు. ఒక కాగితం పై సిరా తో లిఖిస్తే అది రచన, నాలుగు రంగులు విదిల్చి రెండు గీతలు గీస్తే చిత్రం. …
January 17, 2023
A trip can be wonderful……………………………….. భారతదేశంలోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక ‘ఎంవీ గంగా విలాస్ (Ganga Vilas)’ యాత్ర ఇవాళ వారణాసిలో మొదలైంది. వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యాత్రను ప్రారంభించారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ …
January 13, 2023
The looming crises……………………. పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతోంది. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి.ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నివేదిక చెబుతోంది. దేశంలో గోధుమల కొరత కారణంగా అందరికి పిండి అందుబాటులో …
January 12, 2023
రమణ కొంటికర్ల…………………………………… Great friendship……………………….. ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడు ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.అంతటి వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తి నిచ్చిన రాజా అజిత్ సింగ్ బహదూర్ గురించి చాలామందికి తెలియదు. అన్ని బంధాల్లో స్నేహబంధం మిన్న అన్నారు. భార్యతో, భర్తతో, తల్లితో, పిల్లలతో, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేని ఎన్నోవిషయాలను …
January 12, 2023
కథనం : సుబ్బుఆర్వీ…………………………… “కళాకారుడి నిజమైన బాధ్యత కళను బ్రతికించుకోవడం.” కళ సమాజం కోసం, కళ కోసం పోరాడి నిలబడే తత్వం కొందరికే సొంతం. కళ సంస్కృతిలో అంతర్భాగం. నిజమైన కళాకారుడిగా మారడానికప్రతిభ అవసరం. దృఢ సంకల్పం , ఓర్పు, పోరాట స్ఫూర్తి గల వారు మాత్రమే విభిన్న కళలలో రాణించగలరు. అటువంటి ఓ విభిన్న …
January 11, 2023
error: Content is protected !!