Unfulfilled dream …………….. వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో బుర్రకథ …
March 17, 2023
Special trains ……………………………. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కాశీ, అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ పేరిట ఓ ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది.. తెలుగు రాష్ట్రాల యాత్రికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. ఇందులో భాగంగా మార్చి 18న, ఏప్రిల్ 18న …
March 16, 2023
An acclaimed film …………………… కాశ్మీర్ ఫైల్స్ … 2022 లో దేశ వ్యాప్తంగా అందరి నోళ్ళలోనానిన సినిమా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ మూవీ మరింత పాపులర్ అయింది. ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం …
March 15, 2023
Is that true? ………………………… హారర్ మూవీస్ , సీరియల్స్ లో మనం దెయ్యాలను చూస్తుంటాం. గతంలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు కూడా దెయ్యాల కథలు చెప్పేవారు. ఈ జనరేషన్ పిల్లలైతే టీవీల్లోనే హారర్ షోస్ చూస్తుంటారు. అయితే నిజ జీవితంలో దెయ్యాలను చూశామని చెప్పేవారు చాలా తక్కువే . దెయ్యాలు కేవలం వినోదానికి …
March 8, 2023
It remains a mystery……………………………….. ఆ ఆరో నంబర్ గది గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి.ఇప్పటికి అందులో ఏముందో ఎవరికి తెలియదు. అందులో నిధులు..నిక్షేపాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆ గదిని తెరిస్తే అరిష్టమని .. విపత్తు సంభవిస్తుందని పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. అయితే అంతా ట్రాష్ అని కొన్ని వర్గాలు కొట్టిపడేశాయి. అయినప్పటికీ …
March 6, 2023
Bharadwaja Rangavajhala ………………………. ఓ టైమ్ లో తెలుగు సినిమా ‘కుటుంబాల మీద’ దృష్టి సారించింది. ‘ఉమ్మడి కుటుంబం’ అని అన్నగారు సినిమా తీస్తే … దానికి పూర్తి విరుద్దమైన అభిప్రాయాలతో ‘ఆదర్శ కుటుంబం’ అని ప్రత్యగాత్మ తీశారు. ప్రత్యగాత్మ కమ్యూనిస్ట్ కదా .. ఆయన ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడడం ఫ్యూడల్ ఆలోచనా విధానంగా …
March 6, 2023
Taadi Prakash ………………………………………………. The one and only trend setter………………………………………. 1984 డిసెంబర్ 29… తెల్లవారేసరికల్లా ఒక మెరుపుదాడిలా వచ్చి పడింది ‘ఉదయం’ దినపత్రిక. ఒక ఫ్రెష్ నెస్, ఒక కొత్తదనం. ఒక వూపు,ఒక వేగంతో వచ్చి జనాన్ని ఆకట్టుకుంది. ఎబికె ఎలా అనుకుంటే అలా – పాశం యాదగిరి ఏంరాస్తే అదీ – …
March 2, 2023
Taadi Prakash……………….…………… The Story of an Extraordinary Editor…………………………………. అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అంటే ఆయన ఎవరో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ABK అంటే మాత్రం తెలుగు వార్తాపత్రికలు చదివే లక్షలాదిమంది తేలిగ్గా గుర్తుపడతారు. వార్తలు, విశ్లేషణలు, వ్యాసాలు, సంపాదకీయాలు… నాన్ స్టాప్ గా రాస్తూనే వున్నారు ABK గత 66 సంవత్సరాలుగా! …
February 28, 2023
Spy beloons ………………………….. గగన తలంపై నిఘా బెలూన్ల వాడకం ఇప్పటిది కాదు. కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై చైనా బెలూన్ల (Spy Balloons) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈక్రమంలోనే గతేడాది భారత్లోని అండమాన్ నికోబార్ దీవుల పైనా ఆకాశంలో ఒక పెద్ద బెలూన్ లాంటి వస్తువును స్థానికులు, రక్షణశాఖ అధికారులు గుర్తించిన సమాచారం …
February 27, 2023
error: Content is protected !!