పూదోట శౌరీలు…… ఈ భూమండలం మీద ఏ ప్రాణి జీవితం లో నైనా ” వలస” అనేది తప్పనిసరిగా జరిగే తంతు. పక్షులు,జంతువులు,మనుషులు జీవజాలమంతా ఎప్పటికీ ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండటం అసాధ్యం. ఆర్థిక,సామాజిక,రాజకీయ విషయాలకు అనుగుణంగా వలసలు జరుగుతుంటాయి. నెమ్మదిగా,మార్పుల కనుగుణంగా జరిగే వలసలు జనాన్ని అంతగాబాధించవు.కానీ,హఠాత్తుగా జరిగే వలసలే మనుషుల్ని విపరీతంగా బాధిస్తాయి. …
August 30, 2023
Research on the Sun……………………. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమై అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించిన భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సూర్యుడి (Sun) రహస్యాలను కనుగొనేందుకు సిద్ధమౌతోంది. సెప్టెంబరు 2వ తేదీన ఉదయం 11. 50 నిమిషాలకు ఆదిత్య-ఎల్ 1 (Aditya-L1) ప్రయోగం చేపట్టాలని ఇస్రో నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్ …
August 30, 2023
Rights ……………………… చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరుగుతోంది. వివిధ దేశాలు వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో..చంద్రుడిపై , అక్కడి వనరులపై హక్కులు ఎవరివి ? అనే ప్రశ్న తెరపై కొచ్చింది. ఈ హక్కుల విషయం పై అంతర్జాతీయ చట్టాలు కూడా ఉన్నాయి. చందమామ మానవాళి మొత్తానిదని ఆ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అంతరిక్ష …
August 26, 2023
Bharadwaja Rangavajhala……………………………… “కులము… కులము ….కులమనే పేరిట మన భారతదేశమున ఎందరి ఉజ్వల భవిష్యత్తు భగ్నమౌతోంది.ఎందరు మేధావుల మేధస్సు తక్కువ కులంలో పుట్టారనే కారణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది.నేను సూత పుత్రుడననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచకాన్ని కాపాడుకోవాలనే మాతృప్రేమతో వచ్చిన నీకు ఈనాడు కర్ణుడు కౌంతేయుడయ్యాడు. …
August 24, 2023
Sun in mid-life crisis…………………… సమస్త జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (E s A ) చెబుతోంది. ఈ E s A సంస్థ అధ్యయనం ప్రకారం సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనట. ఆ తర్వాత అదొక కాంతిహీనమైన …
August 24, 2023
Water vs Earth …………………………….. సౌర వ్యవస్థ బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయని జపాన్ స్పేస్ మిషన్ అంటోంది. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.గ్రహశకలాల ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయని ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు …
August 22, 2023
Fierce form bearer….. చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా …
August 21, 2023
MOHAN… ARTIST …………………………….. చేతిలో కుంచె, జేబులో రంగులు, గుండె గుప్పెట్లో కలలు, కళ్ళ ముందు కేన్వాసులు. బొమ్మలు గియ్యాలి. బొమ్మలు చెక్కాలి.బొమ్మలు చెయ్యాలి. బొమ్మల్లో బొమ్మల్తో బతకాలి అని నేర్చుకోడానికి చిట్టగాంగ్ నుండి కలకత్తా చేరాడు టీనేజ్ చిత్తప్రసాద్. గవర్నమెంటు కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ లో చేరతానన్నాడు. రాజకీయాల్లో పనిచేసేవాడికి చిత్రకళ కుదరదూ, గెటౌట్ …
August 21, 2023
child abuse story ……………………….. బాలలపై జరిగే లైంగిక వేధింపుల అంశం పై అల్లిన కథ ఇది. గార్గి పాత్రను నటి సాయి పల్లవి కోసం సృష్టించినట్టుంది. రోజూ మనం పేపర్లలో చూసే వార్తలనే కథాంశం గా ఎంచుకుని దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు. మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై …
August 19, 2023
error: Content is protected !!