Tantrik temples and Deities………………………….. తాంత్రిక పూజలకు మనదేశంలో కొన్ని ఆలయాలు పేరు గాంచాయి.ఈ తాంత్రిక పూజలను అందరూ విశ్వసించరు. మరికొంతమంది గట్టిగా నమ్ముతారు. నమ్మేవారు అత్యంత నియమ నిష్టలతో ఈ పూజలు చేస్తుంటారు. ఈ పూజలు చేయడానికి అనువైన ఆలయాలు దేశంలో చాలానే ఉన్నాయి. వీటినే తాంత్రిక ఆలయాలు అంటారు. ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని …
June 20, 2023
Subbu Rv …………………………………………………….. “పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అనే నానుడిని నిజం చేసింది విజయవాడ ఆర్టీసీ కాలనీకి చెందిన సోమూరి వైశ్వి. ఈ చిన్నారి చిత్రకళలో రాణిస్తూ పలు బహుమతులతో పాటు పలువురు ప్రశంసలను , అవార్డులను, సత్కారాలను అందుకుంటుంది. గంగూరు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతూ రోజంతా తరగతిలో పుస్తకాలతో …
June 20, 2023
Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంభాలా నగరం ఒకటి. హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంభాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంభాలా గురించి ‘కాలచక్ర తంత్ర’ అనే బౌద్ధ మత గ్రంధంలో …
June 19, 2023
Special prayers for graves ……………………… శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి …
June 17, 2023
తుర్లపాటి నాగభూషణ రావు………………………………….. నాగబంధం అనే ప్రయోగం నిజమేనా ? కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోని నేలమాళిగల్లో ఆరో గదికి నాగబంధం వేశారని… ఈ నాగ బంధమే అక్కడి నిధి నిక్షేపాలను కాపాడుతుందని కొన్నేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ‘నాగ బంధం’ విషయం లో పలు అభిప్రాయాలు అప్పట్లో …
June 16, 2023
Ram Mandir…………………………… అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని రామ మందిర నిర్మాణ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అయోధ్యలో …
June 15, 2023
Taadi Prakash….………………………………… The First Treason Case………………………….. దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి… నను జూసి నవ్వింది కవిత్వం. నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి.. నా దోసిలి నింపింది సంగీతం..కరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి.. కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం… గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది …
June 14, 2023
Arrow of criticism………………….. పోలీస్ వ్యవస్థ పనితీరు పై సంధించిన అస్త్రం ఈ ‘Writer’ సినిమా. కొత్త కథాంశం. పోలీస్ వ్యవస్థలోని లోతు పాతులను బాగా స్టడీ చేసి తీసిన చిత్రమిది. పోలీస్ అధికారులు అధికార మదంతో కింది స్థాయి ఉద్యోగులను ఎంత హీనంగా చూస్తారో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది …
June 13, 2023
రమణ కొంటికర్ల………………………………….. Tribute to great poet …………………………. ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా చెలియా.. సిగ్గు నీకేలా’ అని ఏకంగా తెలుగుదనాన్నే పిలుస్తున్నంత భాషా సాధికారిక ప్రేమచిహ్నమయ్యాడు సినారె. ఆదిమ దశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలను తన కావ్యంలో ప్రకరణాలుగా పొందుపర్చి ‘విశ్వంభర’తో జ్ఞానపీఠుడయ్యాడు సినారె. అజంతా శిల్పులు …
June 12, 2023
error: Content is protected !!