Abdul Rajahussain ……………………. ఈ “తాతా చారి” సామాన్యుడు కాదండోయ్.! సి.పి.బ్రౌన్ దొర కొలువులో పనిచేసిన “తాతాచారిని “ కలుద్దాం రండి. తెలుగు భాషాసాహిత్యాలున్నంత కాలం మనం మరవకూడని పేరు సి.పి.బ్రౌన్ దొర.అలాంటి బ్రౌన్ దొరకు కథలు చెప్పి మెప్పించిన వాడు.. “తాతాచారి”. ఈయన అసలుపేరు ” నేలటూరు వేంకటాచలం” . నెల్లూరువాసి.అయితే నెల్లూరులో పూట …
October 1, 2023
New continent ………………… ఇప్పటి వరకు మనకు ఏడు ఖండాలున్నాయని తెలుసు .. ఆవిధంగానే చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఎనిమిదో ఖండం వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ కొత్త ఖండాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. ఈ ఖండానికి సంబంధించిన ఆసక్తికర …
September 29, 2023
Career down ……………… హీరోయిన్లు గొడవలకు , కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. సినిమా చేశామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్లు సైలెంట్‌గా ఉంటారు. కొందరు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు కెక్కుతూ ఉంటారు.అందులో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రసిద్దురాలు. గత కొన్నాళ్లుగా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు చిరునామాగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి రెడీ …
September 29, 2023
Hell to bear …………………… చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయా ? పేపర్ నలుపుతున్నట్టు, గంట మోగిస్తున్నట్టు, టిక్కు టిక్కు అంటూ .. లేదా సముద్రపు హోరు లాగా .. గుయ్ మని…. ఇలా చెవిలో రకరకాల శబ్దాలు రొద చేస్తుంటే అది కచ్చితంగా చెవి సమస్యే. దీన్నే వైద్య పరిభాషలో ‘టిన్నిటస్’ అంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. …
September 29, 2023
Creator of high yielding new varieties……. ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త ఆయన. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని స్వామినాథన్ తపించారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్‌లో సంస్కరణల కోసం నిరంతరం కృషిచేసిన వ్యక్తి . వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన వ్యక్తి …
September 29, 2023
Life moves forward based on God’s decision…………. కోట్లాదిమంది అభిమానించే ప్రముఖ గాయని లతామంగేష్కర్ కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దేవుడి నిర్ణయం ఆధారంగానే జీవితం ముందుకు సాగుతుంది.ఏం జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి ” అని చెప్పారు. ఈ సందర్భంగానే లతా పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. …
September 28, 2023
Danger ………………. కొంతమంది స్మార్ట్ ఫోన్స్ ను అసలు వదలరు.బండిపై వెళ్తూ .. అన్నం తింటూ , బాత్రూమ్ కి వెళ్ళినపుడు కూడా ఫోన్లను వదలరు. 24 గంటలు చేతిలో ఉండాల్సిందే. ఇలా గాడ్జెట్‌ల తో ఎక్కువ సమయం గడిపితే కంటి చూపు మందగించవచ్చు . లేదా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చని గతంలో అనేక …
September 28, 2023
Bhandaru Srinivas Rao… …………………. రెండే రెండు ప్రశ్నలు…. మొదటి ప్రశ్న : ఆవిడ కడుపుతో వుంది. అప్పటికే ఆమెకు ఎనిమిదిమంది సంతానం. వారిలో ఇద్దరు చెవిటి పిల్లలు. ఇద్దరు పుట్టు గుడ్డివారు. ఒక పిల్లవాడికి మానసికంగా ఎదుగుదల లేదు. మొగుడివల్ల అధిక సంతానం ఒక్కటే కాదు దిక్కుమాలిన లైంగిక వ్యాధులు కూడా సంక్రమించాయి. ఈ …
September 27, 2023
మైనాస్వామి …………………………………………. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పడమర వైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడివుంది. విశాలమైన ఆవరణంలో ఆలయం వుంది. మూల విరాట్ నర సింహస్వామి. స్వామి ఖాద్రీశుడుగా ఖ్యాతి చెందాడు. ఖాద్రి అంటే విష్ణు పాదం గల కొండ అని అర్ధం. ఖాద్రి నుంచి ‘కదిరి’ పేరు పుట్టింది. నరసింహ స్వామి …
September 26, 2023
error: Content is protected !!