సాటి లేని సంగీత కళానిధి !

భండారు శ్రీనివాసరావు……………………………. డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ …

ఆమహల్ నుంచి రాత్రిళ్ళు వింత శబ్దాలు !!

Strange noises at night …………………………… ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన మహళ్ళు ,ప్యాలెసులు,పురాతన భవనాలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్‌ ఆర్థిక రాజధాని కరాచీ పట్టణంలోనూ అటువంటి మహల్‌ ఒకటి ఉంది. సూర్యాస్తమయం తర్వాత ఈ మహల్‌ వద్దకు ఎవరూ వెళ్లరు. అక్కడికి వెళ్లాలంటే భయంతో వణికిపోతారు. ప్యాలెస్‌ పరిసరాల్లో రాత్రివేళ విచిత్రమైన శబ్ధాలు వస్తుంటాయి. …

యోగం అంటే అదే మరి !

Good luck………………………………. యోగం అంటే అదే మరి .. ఈ ఫొటోలో కనిపించే ఆరన్ సాండర్సన్  ఊహించని రీతిలో ఒక దీవికి రాజయ్యాడు. అతగాడు ఒక సాధారణ ఎలక్ట్రిషియన్. ఇంతకూ ఆ దీవి ఎక్కడ ఉందంటే వాయువ్య ఇంగ్లాండ్ లోని కంబ్రియా కౌంటీ ఫర్నెస్ తీరానికి దాదాపు మైలు దూరంలో ఉంది. దీని పేరు ‘పీల్ …

నిడిమామిడి లో బయటపడిన విజయనగర రాజుల శాసనాలు!

Inscriptions of the Vijayanagara kings…………………. అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం  నిడిమామిడి గ్రామంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మూడు శాసనాలు బయటపడ్డాయి. వీటిలో రెండు తెలుగులో, ఒకటి కన్నడలో ఉన్నాయి. ఈ నిడిమామిడి ప్రాంతం గతంలో వీర శైవ పీఠం ఉండేది.  బయటపడిన శాసనాలు 15 వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందినవని …

సునామీ వచ్చినా చెక్కు చెదరని ఆలయం !

Famous shrine ………………….. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు తమిళనాడు లో ఉన్నాయి.  వాటిలో ఇదొకటి. కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాధలు, మహిమలు గురించి ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని  ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తమిళనాడులో (2004) సంభవించిన సునామీ గురించి అందరికీ …

కళాభినేత్రి కి మహానటి వార్నింగ్ ఇచ్చారా ?

Bharadwaja Rangavajhala……………………….. తెలుగువారు కళాభినేత్రి అని గర్వంగా పిలుచుకున్న నటి వాణిశ్రీ.  కళాభినేత్రి అసలు పేరు రత్నకుమారి. వాణీ ఫిలింస్ వారి చిత్రంలో తొలిసారి నటించడం చేత వాణిశ్రీ అయ్యింది. వాణీ ఫిలింస్ అంటే మహానటుడు ఎస్వీఆర్ కంపెనీయే. అలా ఎస్వీఆర్ తో తెర నామకరణం చేయించుకుంది వాణిశ్రీ..తెలుగు తెర మీద చివరి లేడీ సూపర్ స్టార్ …

కాపు కాసి.. వేటు వేసిన అమెరికా!

Well planned and executed ……………………… సుదీర్ఘ కాలం కాపు కాసి … అదను చూసి తాలిబన్ రాజ్యంలో దాక్కున్న అల్ ఖైదా అగ్రనేత అల్-జవహరీని అమెరికా హతమార్చింది. భారీ రక్షణ వలయంలో ఉండే జవహరీ బయట అడుగు వేయడం కోసం ఓపిగ్గా అమెరికా సీఐఏ ఏజంట్లు వేచి చూసారు. సమయం రాగానే చేతికి తడి …

ఒకనాటి రాజాధిరాజ నగరం.. పెనుకొండ !!

మైనాస్వామి……………………………………. పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమ గంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. సాంస్కృతిక …

‘ధోలావీరా’ లో ఏమున్నది ?

It is a place worth seeing………………. ధోలా వీరా …. సింధు లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ఇదొకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. ధోలావీరా లో క్రీస్తు పూర్వం 2650 నుంచే నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967… 68 లో అప్పటి దేశ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ …
error: Content is protected !!