Hard worker………………….. ఆమధ్య యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ‘చమ్కీల అంగీలేసి ఓ వదినే’ పాటే వినిపించింది. ఎంతగానో పాపులర్ అయిన ఈపాట కు సినిమాలో కీర్తి సురేశ్ తగు విధంగా డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. తెరవెనుక పాటను హృద్యంగా ఆలపించిన అమ్మాయి పేరు ‘దీక్షితా వెంకటేశన్’. ‘ధీ’గా అందరికీ సుపరిచితురాలైన …
January 17, 2024
Bharadwaja Rangavajhala……………… Heart touching songs…………………………….. కొన్ని పాటలు అంతే.మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు.లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు…’కలనైనా నీ వలపే’ … పాట తొలిచేస్తాందని చెప్పానుగా …ఈ పాటలో ..’కళలూ కాంతులు నీ కొరకేలే’ అని లీలగారు పాడేప్పుడు …ఠక్కున మనసు’ రామకథను వినరయ్యా ‘లోకి దూకేస్తుంది. అదే …
January 15, 2024
Achyutha devaraya inscription ........ ప్రఖ్యాత శిల్పకళాక్షేత్రం లేపాక్షి వీరభద్రాలయ రెండవ ప్రాకార గోడపై ఉత్తర దిక్కున గల పెద్ద శాసనాన్ని తుళు వంశ ప్రశస్తి శాసనంగా గుర్తించినట్టు సీనియర్ జర్నలిస్టు, చరిత్రకారుడు మైనాస్వామి తర్జనితో మాట్లాడుతూ అన్నారు. లేపాక్షి లోని అన్ని శాసనాల కంటే తుళువంశ ప్రసస్తి శాసనం చాలా పెద్దది. ఆ శాసనాన్ని …
January 13, 2024
An ancient fort …………………… కాంగ్రా కోట ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఉన్నకోట.వేల సంవత్సరాలుగా అంతులేని నిధి నిక్షేపాలను తన గర్భంలో దాచుకున్నఈ కోటను కొల్లగొట్టడానికి ఎందరో ప్రయత్నించారని అంటారు.కొంతమంది అందినకాడికి దోచుకెళ్లారు.అయినా పూర్తి స్థాయిలో నిధులను కొల్లగొట్టలేక పోయారు. 11వ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ దండెత్తాడు. అక్బర్ 52 సార్లు విఫలయత్నం చేశాడు.అతని కుమారుడు జహంగీర్ …
January 13, 2024
Taadi Prakash………….. ఉదయం కబుర్లు ….. సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయంలో చేరడం చాలా నాటకీయంగా జరిగింది .1979లో ఈనాడులో ఒక సాధారణమైన సబ్ ఎడిటర్ గా 600 జీతానికి చేరిన సజ్జల , రెండేళ్ల తర్వాత ఆంధ్రభూమి దినపత్రికలో జాయిన్ అయ్యారు. అప్పుడు భూమికి గజ్జెల మల్లారెడ్డి ఎడిటర్ గా ఉన్నారు. ఆయనే సజ్జలకు …
January 13, 2024
Movie on Child Trafficking ………………………… కర్మ యోధ ..మలయాళ సినిమా ఇది. తెలుగులో ‘ఏ జీ పీ మాధవ’గా డబ్ చేశారు.ఈ చిత్రం విడుదలై 11 యేళ్లు దాటింది. ఆడపిల్లలను కిడ్నాప్ చేసి .. వారిని వ్యభిచార ముఠాలకు అమ్మే అంశాన్ని ప్రధాన కథ గా మలుచుకుని యాక్షన్ థ్రిల్లర్ గా తీశారు. మోహన్ …
January 12, 2024
Bharadwaja Rangavajhala ……………….. భారత దేశ తొలి కౌబాయ్ సినిమా దర్శకుడైన KSR దాస్ డిష్యుం డిష్యుం సినిమాలకు ట్రేడ్ మార్క్ గా నిలబడిపోయారు.సౌతిండియాలో యాక్షన్ హీరో ఇమేజ్ కావాలంటే…ఎట్టి పరిస్థితుల్లోనూ దాస్ డైరక్షన్ లో చేసి తీరాలి.అదీ ఆయన రేంజ్.కె.ఎస్.ఆర్ దాస్ సినిమాల్లో హీరో లెక్కలేనన్ని సాహసాలు చేస్తాడు.దాస్ జీవితంలో కూడా సాహసాలకు కొదవ …
January 12, 2024
SivaRam………………… తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో ఎందరో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ .. ఏఎన్‌ఆర్ అదే బాట అనుసరించారు.సినిమా రంగానికి ఈ ఇద్దరూ ఎనలేని సేవ చేశారు.ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి వారే కారణం. అప్పట్లో ఆ ఇద్దరూ టాప్ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు …
January 12, 2024
Taadi Prakash…………. ఏబీకే ఉదయంలో చేరారు 1983 మధ్యలో. అంతకు ముందు ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఏబీకే ఉన్నపుడు కవి దేవిప్రియా, కార్టూనిస్ట్ మోహన్ ఆయనతో కలిసి పని చేశారు. వీళ్లిద్దరు మహా ఘటికులని ఏబీకే నమ్మకం. వాళ్లని ఉదయంలోకి లాక్కొచ్చారు. ఏబీకే కుడి భుజం కొమ్మినేని వాసుదేవరావు రానే వచ్చారు. కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ అనే …
January 10, 2024
error: Content is protected !!