Ready for for election war.…………………… కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ముద్దుల కుమార్తె ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం పక్కా ప్రణాళిక ప్రకారం జరగబోతోంది. కొన్నాళ్ల క్రితమే ప్రియాంక రాజకీయాల్లోకి వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. మొదటి సారిగా ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ ఎన్నికల బరిలోకి ఆమె దిగబోతున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ …
April 30, 2024
Subramanyam Dogiparthi…………………………… ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం శంకర్ జైకిషన్లు మ్యూజిక్ అందించిన ఏకైక తెలుగు సినిమా ఇది.సంగీత దర్శకుల్లో శంకర్ తెలుగువాడే. ఎనిమిది .. తొమ్మిది వారాలు మాత్రమే ఆడిన ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్. పాటలు ఇప్పటికీ పాపులరే. “కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు , కంటి చూపు చెపుతోంది …
April 29, 2024
Sex offenders…………………………… మన దేశంలో 13 లక్షలమందికి పైగా లైంగిక నేరస్థులు ఉన్నారట. నమ్మశక్యంగా లేదు కదా. కానీ నిజమే. ఈ 13 లక్షలమంది వివరాలతో కూడిన డేటా ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ లైంగిక నేరస్థులలో కొన్ని కేటగిరీలు కూడా ఉన్నాయి. పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడేవారు.. మహిళలపై లైంగిక దాడులకు …
April 28, 2024
పుణ్య సన్నాఫ్ కఠారి నరసింహమూర్తి ………………………… రెగ్గే_మ్యూజిక్ ఎందుకు అంత ప్రత్యేకం? ఈ సంగీత శైలిలో వాడే సంగీత పరికరాలు ఏంటి? ఎవరికృషి వల్ల #రెగ్గే పాశ్చాత్య దేశాలకు చేరువయ్యింది? అనే విషయాలు తెలుసుకుందాం. జమైకాలో బానిసత్వ నిర్మూలన కోసం చేస్తున్న పోరాటానికి #రెగ్గే ఒక ఆలంబనగా నిలిచింది.. అప్పటి ప్రభుత్వాలపై పోరాడే ఉద్యమంలో ప్రజలను …
April 26, 2024
Trekking can be a thrilling experience……………………………….. ‘నంగా పర్బత్’… ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరం ఇది. ‘నంగా పర్బత్’ పై ట్రెక్కింగ్ చేస్తే థ్రిల్లింగ్ అనుభవాలను పొందవచ్చు. పాకిస్తాన్లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది.ఆక్రమిత కాశ్మీరులోని గిల్లిట్ బాల్టిస్తాన్ లో చిలాస్, అస్తోర్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు …
April 26, 2024
Subramanyam Dogiparthi……………………. బంగారు తల్లి …. జమున నట విశ్వరూపం చూపిన సినిమా ఇది. 1971 లో ఈ సినిమా రిలీజ్ అయింది. గ్లామర్ పాత్రల్లో రాణించిన జమున ఈ సినిమాలో పూర్తి డీగ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. చాలామంది ఈ పాత్రను చేయవద్దని ఆమెకు చెప్పినా , ధైర్యంగా ఈ పాత్రను చేయటానికి అంగీకరించారు. …
April 25, 2024
Super hit movie in telugu, hindi languages…………………….. దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లిన నటి శ్రీదేవిని ‘బిగ్ స్టార్’ గా మార్చేసిన క్రెడిట్ హీరో కృష్ణ కే దక్కుతుంది.తమిళ్,తెలుగు భాషల్లో హిట్ అయిన “పదహారేళ్ళవయసు” ను “సోల్వా సావన్” పేరిట హిందీలో మళ్ళీ శ్రీదేవితో తీశారు.అక్కడ అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత …
April 25, 2024
Science fiction movie…………………… ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించనున్నట్లు వచ్చిన వార్తలు ఫోటోలు పెద్ద సంచలనమే సృష్టించాయి. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ‘కల్కి 2898 ఏడీ మూవీకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. యంగ్ జనరేషన్ …
April 24, 2024
Active volcano Mount Erebus—————— ఆ దేశంలో బంగారు వర్షం కురుస్తోంది. ఆ వర్షం ఆకాశం నుంచి కాదు భూమి నుంచి. భూమి నుంచి వర్షం ఏమిటి అనుకుంటున్నారా ?భూమి పై ఉన్న ఎరేబస్ అగ్ని పర్వతం నుంచే ఈ బంగారు వర్షం కురుస్తోంది. అదేనండీ పైకి చిమ్ముతోంది. ఈ అగ్ని పర్వతం అంటార్కిటికాలో ఉంది. …
April 23, 2024
error: Content is protected !!