కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
A great person …………………… వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే సాహిత్య మేరు పర్వతం.ఆయన తరచి చూడని సాహిత్యమూ లేదు తిరగేయని శాసనం,సేకరించని తాళ పత్రంలేదు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవితం లో రెండు కోణాలున్నాయి. ఆ రెండింటి గురించి చెప్పుకోవాలి. మొదటిది వారి సాహిత్య సేవ. మరొకటి ఈశ్వర తత్వావిష్కారానికి అంకితమై …
A trend setter at that time ………………….. ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఎన్టీఆర్, రాఘవేంద్రరావుల కలయకలో వచ్చిన తొలి చిత్రం ఇది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో 12 చిత్రాలు రూపొందాయి. తెలుగు సినీ ప్రపంచంలో కొత్త …
Bitter Experience ……………. కొన్ని సెంటిమెంట్లు కలిసొస్తాయి, మరికొన్ని భయపెడతాయి. తెలిసి తెలిసీ భయపెట్టే విషయాలను లెక్కచేయకపోతే, ఆ సెంటిమెంట్ ఎంత చెడ్డదో చెప్పడానికి చేసే ప్రయత్నంలోనే దాని ప్రభావం కనిపిస్తే… అప్పుడు పరిస్థితి ‘ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అనుభవం’ లాగ ఉంటుంది.సినిమాకు ‘మిస్టరీ’ ‘సస్పెన్స్’ లను పరిచయం చేస్తూ వాటిని ‘హారర్’లుగా తీర్చిదిద్దిన దర్శకుడు అల్ఫ్రెడ్ …
Ego problems ……………………… నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన లతా మంగేష్కర్ 30 వేలకు పైగా పాటలు 36 భాషల్లో పాడారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎందరో గొప్ప సంగీత దర్శకులతో కలసి పనిచేశారు. అయితే ప్రముఖ సంగీత దర్శకుడు OP నయ్యర్ తో మాత్రం కలసి పనిచేయలేదు. అప్పట్లో నయ్యర్ సంగీత దర్శకత్వంలో పాటలు …
Who will discover the mystery? …………………… ఆ రెండు విమానాలు ఎలా మాయమైనాయో తెలీదు కానీ దశాబ్దాల తర్వాత వాటి వివరాలు వెలుగు చూశాయి. 1954 సెప్టెంబర్ 4 న జర్మనీ నుంచి శాంటియాగో 513 విమానం మామూలు గానే టేకాఫ్ అయింది. ఇక ఆ తర్వాత ఏ సమాచారం లేదు.విమానాశ్రయంతో సంబంధాలు పూర్తిగా …
What is death?………….. ‘ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?’యక్షుడు ఒక ప్రశ్న వేసాడు . ‘నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?’ బదులిస్తాడు యుధిష్ఠిరుడు. ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే …
No one else can do those roles …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …
The structure is still a mystery….. పై ఫొటోలో కనిపించేది భూటాన్ లో ఉన్న ఒక బౌద్ధ మఠం.దీన్ని పారో తక్త్సంగ్ మఠం అంటారు. భూటాన్ లో సందర్శించదగిన ప్రదేశాల్లో ఇదొకటి. నిటారుగా ఉన్న కొండపై నిర్మించిన బౌద్ధ మఠం వెనుక జానపద కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. 8వ శతాబ్దంలో ‘గురు పద్మసంభవ’ …
Her ascetic farce ……………… మమతా కులకర్ణి .. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్. ఇపుడు సన్యాసిని లేదా సాధ్వి..రేపు ??? కొద్దిరోజుల క్రితం సన్యాసం పుచ్చుకుని ఆమె ‘సాధ్వి’ అయ్యారు. శ్రీ యమై మమతా నంద్ గిరి గా మారిపోయారు ఆపై మహామండలేశ్వర్ (ఆధ్యాత్మిక అధిపతి)గా కూడా బిరుదు పొందారు. సహజంగా ఉన్నత సాధువులకు మఠాలపై …
error: Content is protected !!