కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పదవికి రాజీనామా చేసి మళ్ళీ బరిలోకి దిగుతానని ప్రకటన చేసిన నేపథ్యంలో నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక పై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సారి రఘురామ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇండిపెండెంట్ గా అయితే జనసేన .. బీజేపీ .. టీడీపీ …
అవును నిజమే .. ఆ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వయసుకు అతీతంగా స్నేహితులు. స్నేహానికి వయసు పరిమితులు లేవు కదా. ఇండియాలోనే అతి పెద్ద వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి టాటా పక్కనున్న కుర్రోడు ఆయనకు అత్యంత సన్నిహితుడు. టాటా భుజం మీద చెయ్యి వేసి మాట్లాడేంత చనువు అతనికి ఉంది. …
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తుంటారు. మన సెల్ ఫోన్ నంబర్లు సంపాదించి ఫోన్లు కూడా చేస్తుంటారు. ఆ షేర్ కొనండి. రెండు నెలల్లో ధర రెండింతలు పెరుగుతుంది అని చెబుతుంటారు. కొంతమంది నిజమే అనుకుని వెనుకా ముందూ ఆలోచించకుండా కొనేస్తారు. తీరా కొంత కాలం ఆగి చూస్తే … ఉన్న …
మహమ్మద్ ఖదీర్‌బాబు…………………………………. నేను జర్నలిజంలోకి వచ్చే సమయానికి ప్రకాష్ గారు జర్నలిజం నుంచి రిటైర్ అయిపోయారు. 1995. సోషల్ మీడియా లేదు. ఘనకీర్తులు చెప్పుకోవడం ఇప్పటిలా ఫ్యాషన్ కాదు. ఆకులందు అణిగిమణిగి కళా కోకిల పలుకవలెనోయ్… లెఫ్ట్ సంప్రదాయం. కాల సంస్కారం. మహా మేధావి బాలగోపాల్ రెడ్ హిల్స్ వీధుల్లో పాత స్కూటర్ మీద కనిపించేవారు. …
Bharadwaja Rangavajhala…………………………… Pre-marital HIV testing…………………….. ఒక ఫేసుబుక్కు మిత్రుడు పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలనే నిబంధన పెడితే బాగుంటుందని ప్రతిపాదించారు ఆ మద్దెల .నేను ఇంకాస్త బిగ్ వే లో చించా. అది మనదేశంలో ఎలా అమలు జరుగుతుందో చెప్దామని నా ప్రయత్నం. ఫిట్ ఫర్ మేరేజ్ అనే సర్టిఫికెట్ ఉన్నవారికే పెళ్లిళ్లు …
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు సుధాకరన్. ఇతగాడే ఒకనాటి తమిళనాడు సీఎం జయలలిత దత్త పుత్రుడు. జయ నెచ్చెలి శశికళ మేనల్లుడు. ఈ సుధాకరన్ సోదరుడే దినకరన్. ఈ ఇద్దరు శశికళ ద్వారానే జయలలితకు పరిచయమైనారు.1995 లో జయలలిత సుధాకరన్ ను తన దత్తపుత్రుడిగా ప్రకటించారు. అంతేకాదు.. సుధాకరన్ పెళ్లి ప్రముఖ నటుడు శివాజీ …
స్టాక్ మార్కెట్ లో లాభాలు అర్జించాలంటే ఇన్వెస్టర్లు ఈ దిగువ నిచ్చిన సూత్రాలను పాటించాలి. లాభాలు రాకపోయినా నష్టాల పాలవ కుండా సేఫ్ గా ఉండొచ్చు. ఈ సూచనలన్నీ చిన్న లేదా కొత్త ఇన్వెస్టర్ల కోసమే. @ అందరు షేర్లను అమ్ముకుంటున్న సమయం లో ట్రెండ్ ను బట్టి కొనుగోళ్ళు చేయాలి. @ మనసు ప్రశాంతం …
Padmakar Daggumati………………………………………… ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక విజువల్ మీడియా జర్నలిజంలో విలువలు, విశ్లేషణలు పూర్తిగా ఏకపక్షంగా మారిపోయాయి. సరే ఏ ఛానెల్స్ ఏ పార్టీపక్షం అనేది వదిలేద్దాం. అదంతా అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమంటే ఎవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు, వారి ప్రయోజనాలు గురించి సొంతంగా విశ్లేషణ చేయడం …
మాస్ క్యారెక్టర్స్ లో అందరూ రాణించలేరు. అలాంటి పాత్రలు అందరికి నప్పవు కూడా. ఇమేజ్ చట్రం నుంచి బయటకొచ్చి పుష్ప లాంటి ఊర మాస్ పాత్రలో అల్లు అర్జున్ నటించడం గొప్ప విషయమే.అర్జున్ ఆ క్యారెక్టర్ కు బాగా సూటయ్యారు. పాత్రలో పుష్పమాత్రమే కనిపించాడు కానీ బన్నీ కనిపించలేదు. రచయిత ఆ పాత్రను డిజైన్ చేసిన …
error: Content is protected !!