కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Death mystery of elephants ………………………………..ఒకేసారి 18 ఏనుగులు చనిపోయిన ఘటన అస్సాం లో కలకలం సృష్టించింది. వారం క్రితం కుండోలి రిజర్వ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లిన స్థానికులకు ఒక చోట 14 ఏనుగులు .. అక్కడికి దగ్గరలో మరోచోట 4 ఏనుగుల మృత కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు ఫారెస్ట్ రేంజర్ కు …
కఠారి పుణ్యమూర్తి …………………………………. Congrats to Dr. Krishna for developing the hiv vaccine …………………….HIV కి వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది కదా అని అనుకోని మనిషి భూప్రపంచంలో ఉండడు… ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారు వ్యాక్సిన్ రూపకల్పనకి… వేగంగా పరివర్తనం చెందే HIV వైరస్ ని నాశనం చెయ్యడానికి …
Goverdhan Gande……………………………………… Why didn’t people believe that vaccine…………….. జనానికి విశ్వాసం ఎందుకు కలగడం లేదు? అపోహలు ఎందుకు తలెత్తాయి? పత్రికలు,మీడియాలో అనేక రకాల ప్రతికూల కథనాలు ప్రచారంలోకి ఎందుకొచ్చాయి? ఒక ప్రముఖ తెలుగు టీవీ దీని(కొవీషీల్డ్)పై మంగళవారం ఓ చర్చా కార్యక్రమాన్నే నిర్వహించింది.ఇప్పటికే ఉన్న అనుమానాలను ఈ చర్చ ఇంకొంత బలపడేలా చేసింది. …
Series… Movies on Jaya lalitha ……………………………ఫైర్ బ్రాండ్ నటి కంగనా రౌనత్ నటించిన “తలైవి” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా ఎపుడు విడుదల అవుతుందో తెలీదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ దర్శకుడు విజయ్ ఈ సినిమా …
Right time to earn profits …………………………………..స్టాక్ మార్కెట్లో లాభాలకు అమ్మకాలే కీలకం. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నపుడే అదను చూసి షేర్లను అమ్ముకోవాలి.అంతే గానీ షేర్ ధర మరింత పెరుగుతుందని కూర్చోకూడదు. ప్రస్తుతం సెన్సెక్స్ 50 వేల మార్కును,నిఫ్టీ 15 వేల పాయింట్లను దాటాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూలతలు, దేశంలో కరోనా …
చైనా లోని అత్యంత ఎత్తైన టవర్స్ లో ఒకటి కాసేపు చిగురుటాకులా వణికింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. టవర్ లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు దీశారు. ఈ ఘటన షెంజెన్ నగరంలో జరిగింది. షెంజెన్ దక్షిణ చైనాలో పెద్ద నగరం. ఇది హాంకాంగ్కు దగ్గరలో ఉంటుంది. షెంజెన్ లోని ఎస్ …
Stalin away from the politics of revenge ………………….. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ భిన్నమైన శైలి లో పనిచేస్తున్నారు. మొన్నొక రోజు రాత్రి 10. 30 గంటల సమయంలో అకస్మాత్తుగా కోవిడ్ కమాండ్ సెంటర్ ను దర్శించారు. కోవిడ్ కట్టడిలో భాగంగా ఈ కమాండ్ రూమ్ ను ఈ నెల మొదట్లోనే ప్రారంభించారు. …
couple with great determination ……………………………కరోనా సమయంలో పై ఫొటోలో కనిపించే జంట గొప్ప సంకల్పం తీసుకుని నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ కి చెందిన ఈ దంపతులు హిమాంశు కలియాస్ (42) ట్వింకిల్ కలియాస్ (39) కరోనా మృతులను తమ అంబులెన్స్ వాహనాల ద్వారా ఉచితంగా శ్మశానవాటిక తరలిస్తున్నారు. అంతే కాదు మృతులకు గౌరవప్రదమైన …
The story of five cruel fishes………………………………………………………దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికి ఏం చెప్పుకోవాలో ?ఎవరు ఆదుకుంటారో ? ఎవరు చేదుకుంటారో ? జనాలకు తెలియడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సీరియస్ నెస్ లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. అయినా పట్టించుకునే వారు లేరు. వ్యవస్థలను కరోనా ముంచెత్తుతోంది. ఈ …
error: Content is protected !!