అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Unique Style……………. రజనీ కాంత్ ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది ఆయన స్టైల్స్ ..డెబ్బయి నాలుగేండ్ల వయసు లో కూడా ఆయనలో ఎనర్జీ తగ్గలేదు .. ఆ స్టైల్స్ మారలేదు.ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఆయన్ను చూస్తూనే ఉన్నారు. హీరోయిజానికి రజనీ ని ఒక ఐకాన్‌గా చెప్పుకోవచ్చు. తమిళనాడు వాళ్ళకు భాషాభిమానం, …
సుదర్శన్ టి …………… 1967లో అమెరికా స్కూల్లో హిస్టరీ టీచర్ ను పిల్లలు ఓ ప్రశ్న వేశారు..అదేమిటంటే “ఆ జర్మనీ నియంత అన్ని అకృత్యాలు చేసినా లక్షల మంది చావులకు కారణమైనా జర్మనీ ప్రజలు ఆయన్ను ఎందుకు సమర్థించారు?” అని. టీచర్ కు వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఓ ఎక్స్పరిమెంట్ ద్వారా చెప్పాలనుకున్నాడు. …
Ravi Vanarasi ………. భారతీయ శాస్త్రీయ సంగీత జగత్తులో… ప్రపంచ సంగీత చారిత్రక మహా గ్రంథంలో అక్షయమైన కీర్తికాంతులతో, నిరంతర తేజస్సుతో, ప్రకాశించే ఒక అత్యద్భుతమైన అధ్యాయం ఏదైనా ఉందంటే, అది నిస్సందేహంగా సితార్ విద్వాంసులు, పండిత శిఖామణి రవిశంకర్ జీవిత చరిత్రే అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. సుదీర్ఘమైన ఆయన జీవిత పయనం కేవలం రాగాలు, …
Bharadwaja Rangavajhala………. అసలు మన కమర్షియల్ డైరక్టర్లు లేకపోతే… మన సంస్కృతి ఎప్పుడో నాశనం అయ్యేది. మన సంస్కృతి నాశనం కాకుండా చూడ్డానికి ఆ విష్ణుమూర్తే స్వయంగా రాఘవేంద్రరావుగా, దాసరి నారాయణరావుగా , పూరీ జగన్నాథ్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లా ఇలా అనేక అవతారాలు ఎత్తాడేమో అని కూడా నాకో అనుమానం. అసలు …
Ghantasala the Great ……………….. “ఘంటసాల ది గ్రేట్”…. దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తీశారు. సినిమా నిర్మాణం పూర్తి అయింది. త్వరలో విడుదల కానుంది.ఘంటసాల అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.ఒక గాయకుడి జీవిత చరిత్ర ఆధారం గా వస్తోన్న మొదటి బయోపిక్ ఇదే …
Mohammed Rafee ……….. నటి పావలా శ్యామలకు కష్టాలు తీరేటట్లు కనిపించడం లేదు! బతుకు పోరాటం అడుగడుగునా చేస్తూనే వుంది! చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా చాలా మంది ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. అయినా ఆమెకు సరిపోవడం లేదు! భయంతో డబ్బులు కూడబెట్టుకుంటుందా లేదా అప్పులేమైనా ఉన్నాయో తెలియదు కానీ, మరోసారి వార్తల్లోకి …
Bhavanarayana Thota…………… కొన్ని టీవీ చానల్స్ పాపులర్ కావటానికీ, రేటింగ్స్ సంపాదించు కోవటానికీ అడ్డదారులు తొక్కుతాయన్నది చాలామంది అభిప్రాయం. అలాంటి అభిప్రాయం కలగటానికి కారణం అడపాదడపా చూస్తున్న సంఘటనలే. కొద్ది రోజులకిందట బైటపడ్డ రేటింగ్స్ స్కామ్ గురించి చెప్పుకుంటున్నప్పుడే ఆ స్కామ్ బైటపడ్డ కేరళలో జరిగిన ఒక స్టింగ్ ఆపరేషన్ కూడా గుర్తొచ్చింది. అది కూడా …
Pardha Saradhi Upadrasta కొండపల్లి… ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న గ్రామం ఇది. ఏళ్ల తరబడి మావోయిస్ట్ ప్రభావం వల్ల ప్రపంచం నుండి వేరు పడి పోయిన ఈ ఊరికి మొదటిసారి గా మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందాయి. ఆనందంతో గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో, సంబరాలు జరుపుకున్నారు. దశాబ్దాల పాటు మూతపడిపోయిన కలలు — ఆశలు — అవకాశాలు ఇప్పుడు మళ్లీ …
Subramanyam Dogiparthi ……………. దర్శకుడు కె.విశ్వనాధ్ బెస్ట్ మూవీస్ లో స్వర్ణ కమలం ఒకటి. ఈ స్వర్ణకమలం సినిమా గురించి వ్రాయడమంటే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సూర్యుడిని దివిటీతో చూపే సాహసం చేయడమే. సినిమాలోని ఒక్కో పాత్ర పై ఒక్కో థీసిస్.. ఒక్కో పాట పై ఒక్కో థీసిస్..అలాగే తెరవెనుక ఈ సినిమాకు ప్రాణం పోసిన ఒక్కో …
error: Content is protected !!