అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

కాశ్మీర్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? ఈ ప్యాకేజి కోసమే!!

MYSTICAL KASHMIR SUMMER SPECIAL TOUR ఉత్తర భారతంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్‌ ఒకటి.కశ్మీర్‌ లోయలో ఆవిష్కృతమయ్యే అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. అక్కడి కొండలు, పచ్చికభూములు,హిమాలయ పర్వతాలు, ప్రకృతి రమణీత మనల్నిమరో లోకంలోకి తీసుకెళతాయి.    ఇంకా శ్రీనగర్‌ అందాలు, మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం, చుట్టూ ఎతైన కొండలు, పచ్చని పర్వతాల నడుమ …

సూపర్ స్టార్ కి డ్రైవింగ్ నేర్పిన డైరెక్టర్ విశ్వనాధ్ !!

Krishna Learned a lot from Vishwanath ……………. హీరో కృష్ణ, దర్శకుడు విశ్వనాధ్ ఆదుర్తి స్కూల్ నుంచి వచ్చినవారే. హీరో ఘట్టమనేని కృష్ణ కు ‘తేనెమనసులు’ సినిమా మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. అప్పట్లో స్టార్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు దగ్గర దర్శకుడు విశ్వనాథ్ సహాయ దర్శకుడిగా పని చేసేవారు. తేనెమనసులు సినిమా కోసం …

యుద్ధం నేపథ్యంలో ప్రేమ కథ!!

An attempt to highlight the caste system …………………………….. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా కంచె. 2015 లో ఈ చిత్రం విడుదలైంది.రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇది. 1936 నాటి ప్రేమకథను ఇందులో …

చ్చోట్టానిక్కరా ‘భగవతీ’ మాతను దర్శించారా ?

The oldest temple ………………………. చ్చోట్టా నిక్కరా భగవతీ ఆలయం…  ఈ భగవతీ ఆలయంలో కొలువైన అమ్మవారిని ఉదయం పూట సరస్వతిగా, మధ్యాహ్నం మహాలక్ష్మిగా, సాయంత్రం మహాకాళిగా అలంకరించి పూజలు చేస్తారు. భగవతీదేవి ఇక్కడ మహావిష్ణువు సమేత మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది.  చ్చోట్టా నిక్కరా అనే ఊరిలో ఉన్న కారణంగా ‘చ్చోట్టానిక్కరా భగవతీ’ గా పిలుస్తారు. చ్చోట్టా …

కృష్ణ వంశీ మార్క్ ‘ఫామిలీ ఎంటర్టైనర్’ !!

Block buster Movie …………………………….. సూపర్‌ స్టార్ కృష్ణ కుమారుడు మహేష్‌బాబు కి ఇది నాలుగో సినిమా. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కృష్ణ వంశీ తనదైన శైలిలో తీసిన ప్రేమకథా చిత్రం. మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించి….  స్టార్ గా మార్చిన సినిమా ‘మురారి’. మంచి పాటలతో టాలీవుడ్ క్లాసిక్ మూవీగా పేరు …

ఈ చైనా నటుడు మన భారతీయుడే !

Happiness is the result of hard work …………………….. పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దేవ్ రాతూరి .. ఇండియాలో పుట్టి చైనాలో నటుడిగా బిజీగా ఉన్నాడు. 35 కి పైగా సినిమాలు, మరెన్నో వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అక్కడి లోకల్ స్టార్స్ తో కూడా కలిసి పనిచేశాడు.  తొలుత ఆతిధ్య …

బాలీవుడ్ తొలితరం హీరో మనోడేనా?

Telangana Hero……………………. పైడి జయరాజ్ … తెలుగు సినిమాల్లో నటించని తెలంగాణకు చెందిన హీరో..ఆయన బాలీవుడ్ తొలి తరం హీరో అంటే ఆశ్చర్యపోతారు.ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమ కి వెళ్లి సంచలన విజయాలు సాధించిన ఖ్యాతి పైడి జయరాజ్ ది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాకు …

ఓ వేశ్య తిరుగుబాటు.. పూరీ డిఫెరెంట్ సినిమా !!

 The struggle of sex workers …….. జ్యోతిలక్ష్మి….  2015లో రిలీజ్ అయిన సినిమా ఇది. సినిమా పేరు ‘జ్యోతిలక్ష్మి’ కానీ ఇందులో నృత్యతార జ్యోతిలక్ష్మి నటించలేదు. ఆపాత్రలో నటి ‘ఛార్మి’ నటించింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ’మిసెస్‌ పరాంకుశం’ ఆధారంగా తీసిన సినిమా ఇది.  వేశ్యల జీవితాలపై తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి కానీ …

‘వీరప్పన్’ ది చాణక్యం .. ‘రజనీ’ ది ప్రమోషన్ !!

Mani Bhushan ………………….. 75 ఏళ్ల వయసు-50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ .. రెండిటినీ balance చేసుకోవడం, ఇప్పటికీ Crowd pullerగా కొనసాగడం చిన్న విషయం కాదు! తన కొత్త ప్రాజెక్ట్ రావడానికి ముందు వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు రజనీకాంత్. గతంలో అభిమానులతో ఓ మూడ్రోజులపాటు ‘selfie mela’ జరిపేవాడు.ఈసారి ‘కూలీ’ రాబోతోంది. ఈ వారం …
error: Content is protected !!