అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Dr. Vangala Ramakrishna……………… పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం……. వ్యాసేన కథితాం పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా! త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీం కృష్ణ భగవానుడు గీతను మానవజాతికి అందించిన సుదినం మార్గశిర శుక్ల ఏకాదశి. దీని అసలుపేరు గీత మాత్రమే! భగవంతుడు ఉపదేశించాడు కనుక ఇది భగవద్గీత అయింది.ఎవరీ …
This is the meaning of that proverb……….. “రామాయణంలో పిడకల వేట”- అనే సామెత నా చిన్నతనంలో తరచూ వినిపించేది. పిడకల వేట అనగానే పిడకలను వెతికి తెచ్చుకోవడం అనే అర్థం వస్తుంది. నిజానికి పిడకలు అలా వెతికి తెచ్చుకునేవి కావు. ఈ మాటని అర్థం చేసుకోవడానికి ఒకప్పటి గ్రామీణ ప్రాంతాల నేపథ్యం తెలియాలి. …
Subbu Rv……………………………….. Adivasi Sivangi ……………………………… ఒక మహిళ హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ …ఆమెకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే హింసకు పాల్పడితే .. దుర్భాషలాడితే తన గోడు ఎవరికి చెప్పుకుంటుంది ? ఒకడు ఆడపిల్లపై అత్యాచారం చేశాడని ఎన్కౌంటర్ చేస్తే .. ఖాకీలకు జేజేలు కొడతాం. అదే ఖాకీలు ఒక మహిళను వివస్త్రని చేసి మర్మాంగాలలో …
Ramana Kontikarla …………………. డానీ డెంజోగ్పా… హిందీ సినిమాలే కాదు.. తెలుగు లోనూ విలన్ గా అలరించిన నటుడు. అగ్నిపథ్, క్రాంతివీర్, ఘాతక్ వంటి సినిమాల్లో ప్రభావవంతమైన పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్న యాక్టర్. అంతం, రోబో వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన డ్యానీ విలన్ గా ఎంత సుపరిచితుడో… బీర్ల వ్యాపారిగా మాత్రం …
Mohammed Rafee ……………. సెలబ్రిటీలు వివిధ వేడుకలకు హాజరైనప్పుడు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది! సెలబ్రిటీలమనే అహంభావం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు! ఇటీవల కాలంలో వరస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నుకనపడక తప్పు చేసి ఆ తరువాత నాలుక్కరుచుకుని క్షమాపణలు చెప్పడం షరా మామూలు అయిపోయింది. ఇందులో పెద్ద నటులు చిన్న నటులు అనే తేడా …
Trivikram’s emotional speech……….. చాలా కాలం క్రితం ఓ చానల్ నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లోప్రముఖ గీత రచయిత సిరివెన్నెల గురించి రచయిత త్రివిక్రమ్ భావోద్వేగ ప్రసంగం చేసారు. నాటి ప్రసంగ పాఠం లోని ముఖ్య అంశాలు … ఆయన మాటల్లోనే … “సిరివెన్నెల సీతారామ శాస్త్రి కవిత్వం గురించి చెప్పటానికి నాకున్న శక్తి చాలదు. అంత …
Are there so many ghosts? ……………….. దెయ్యాలు ఉన్నాయా? లేదా ? అనే ప్రశ్న అపుడు, ఇపుడు, ఎపుడూ చర్చనీయాంశమే . ఎప్పటి నుంచొ ఈ అంశంపై ఎవరికి తోచిన వాదనలు వారు వినిపిస్తున్నారు.ఉన్నాయని చెప్పేవారితో పాటు లేవని వాదించే వారు ఉన్నారు. ఆ విషయాన్ని పక్కన బెడితే దెయ్యాలలో పలు రకాలున్నాయని చెప్పేవారున్నారు.వాటి …
Paresh Turlapati …………. సినిమా తీయడం ఒకెత్తు .. సినిమా ప్రజల్లోకి వెళ్లేలా చేయడం మరొకెత్తు..’రాజు వెడ్స్ రాంబాయి’ ల పెళ్లిగురించి (మూవీ గురించి ) మొదట్లో చాలామందికి తెలియదు..ఎందుకంటే ఇందులో పెళ్ళికొడుకు కొత్త , పెళ్లికూతురు కొత్త (హీరో , హీరోయిన్లు )ఇద్దరూ తెలిసినవాళ్ళు కాదు… టైటిల్ అనౌన్స్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు పొలోమంటూ …
Kartika Brahmotsavam …………. అరుణాచలంపై శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజున ఆ పవిత్ర పర్వతంపై కార్తీక దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవం 3 వేల సంవత్సరాల ముందునుంచే జరుగుతోందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఈ ఉత్సవాన్ని తమిళ కార్తీక మాసంలో (నవంబరు 15 – డిసెంబరు 15 మధ్య ) …
error: Content is protected !!