అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
రమణ కొంటికర్ల ……………………………………………………………. బాల్యంలోనే రవళించిన మురళది. చరమాంకానికి పద్మశ్రీభూషణ విభూషణుడైన ఒకే ఒక్క వాగ్గేయగానమది. ఆయన జుగల్బందీ లో పోటీ ఇవ్వక తప్పని పరిస్థితిలో సహపాఠి బందీ ఐతే… వీక్షక శ్రోతలు మాత్రం మంత్రముగ్ధులవ్వాల్సిందే! గానం ఆయన వృత్తైతే… గానానికి సాయమయ్యే వయోలీనం, వీణ, వయోలా, మృదంగం, కంజీరా వంటివన్నీ వృత్తంత పవిత్రంగా పలికించగల్గే …
Ravi Vanarasi …………………………… ప్రాచీన గ్రీస్ దేశం, దాని మహోన్నత చరిత్ర, పురాణాలు, తత్వశాస్త్రానికి పెట్టింది పేరు. అయితే, ఈ భూమిపై మానవ నిర్మిత అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి, వాటిలో ఒకటి కోరింత్ కాలువ (Corinth Canal). దీన్ని వండర్ ఆఫ్ గ్రీస్ అంటారు.గ్రీస్‌లోని ఈ కాలువ కేవలం ఒక జలమార్గం మాత్రమే కాదు. …
The second longest river in the world ………………. అమెజాన్ నది ప్రపంచంలోనే అతిపెద్ద నది. ఇది నీటి ప్రవాహం పరంగా అతిపెద్దది.. పరిమాణంలో రెండవ పొడవైన నది. దీనికి 1,000 కి పైగా ఉపనదులు ఉన్నాయి. అమెజాన్ నది పరిసర ప్రాంతాలు ప్రమాదకరమైనవి. క్రూర జంతువులు,విష సర్పాలకు, కీటకాలకు నెలవు.నది చుట్టుపక్కల దొంగతనాలు, …
Great Warrior……………………………………………. అల్లూరి సీతారామరాజు … ఆయన పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన భరతమాత ముద్దుబిడ్డ. విప్లవాగ్నులు రగిలించిన వీరుడు. తెల్లదొరల గుండెల్లో నిద్రపోతూ స్వాతంత్య్ర సమరాన్ని సాగించిన విప్లవ సింహం. బ్రిటీషు సామ్రాజ్య పునాదుల్నే పెకలించిన విప్లవజ్యోతి. తెల్లవారి ఉక్కుపాదాల కింద నలుగుతున్న మన్యం ప్రజల సంరక్షకుడై, స్వేచ్చాజాతి సమరశంఖమై, తెలుగుజాతి పౌరుషాన్నిఆరని …
His style is different………………………….. సూపర్ స్టార్ కృష్ణ కు సినిమా వ్యాపారం పై మంచి అవగాహన ఉంది. సినిమా చూసి అది హిట్టో .. ఫట్టో ఇట్టే చెప్పేసేవారు. ఏ కథను ఏ దర్శకుడు ఎంత బడ్జెట్ పెడితే ఎలా తీస్తాడు ? ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో ఆడుతుంది ? సుమారు ఎంత వసూలు …
Nandiraju Radhakrishna………………… రోశయ్య .. నిబద్ధత! కార్యదక్షత ! తెలుగుదనం వెల్లివిరిసే పంచె కట్టు! ఆచి తూచి అడుగులు! కొండంత ఓర్పు! ఎదుటి వారి మాటలు వినే నేర్పు! రాజకీయ చాతుర్యం ఆయన స్వార్జితం. సామాజిక అంశాలలో నిగూఢమైన మేధావి! గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త కాకున్నా, క్రమశిక్షణ గల పొదుపరైన వ్యాపారి.! అజాత శత్రువు! ప్రజాప్రతినిధిగా, …
Martin strel Vs Amazon River….. పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మార్టిన్ స్ట్రెల్. మనం ఈతగాళ్లను … గజ ఈతగాళ్లను చూసి ఉంటాం. కానీ మార్టిన్ వాళ్ళను మించిన దిగ్గజ ఈతగాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అమెజాన్ నది మొత్తాన్ని 66 రోజులలో ఈది రికార్డు సృష్టించాడు. 3,274 మైళ్లు విస్తరించిన నదిలో …
Thara Devi ………….. సిమ్లాకు సమీపంలోని షోగీలో… పర్వత శిఖరాగ్రంపై కొలువైన తారాదేవిని కష్టాల నుంచి కాపాడే అభయ ప్రదాయినిగా భక్తులు కొలుస్తారు.అందాలకూ, ఆహ్లాదానికీ నెలవైన హిమాచల్ ప్రదేశ్ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్నిసేన్ వంశస్తులు నిర్మించారు ఆలయ చరిత్ర ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన సేన్ వంశపు రాజు ఒకరోజు …
City of Lakes ………………….. నైనితాల్ …. తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. ఉత్తరాఖండ్‌లోని కుమావున్ ప్రాంతంలో ఉన్న హిల్ స్టేషన్ ఇది..ఓ పక్క హిమాలయ పర్వతాలు, మరోపక్క అందమైన సరస్సులు నైనితాల్ ప్రత్యేకత.ఇంకో వైపు దర్శించాల్సిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. పక్కా గా ప్లాన్ చేసుకుని వెళితే వీటినన్నింటిని చూసి రావచ్చు. ఈ ప్రాంతానికి సంబంధించి …
error: Content is protected !!