అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

లేటు వయసులో ఘాటు ప్రేమలు !!

Paresh Turlapati…………………                 New trend  సమయం అర్థరాత్రి దాటింది..ఊరు ఊరంతా గాఢ నిద్రలో ఉంది.ఇంతలో ఓ మండువా లోగిలి ఇంటిలోనుంచి ఓ పద్దెనిమిదేళ్ళ అమ్మాయి చప్పుడు చేయకుండా గోడ దూకింది. బయట ఓ కుర్రాడు సైకిల్ మీద రెడీ గా ఉన్నాడు.. అమ్మాయి రాగానే గబుక్కున …

కుంభమేళాకు వారి రాక,పోక మిస్టరీయేనా ?

How they come and go ? కుంభమేళా సమయంలో ప్రధాన ఆకర్షణ నాగ సాధువులు. వారు పెద్ద సంఖ్యలో సమూహాలుగా తరలి వస్తారు. వీరి రాజ స్నానం తోనే కుంభమేళా మొదలవుతుంది. ముందుగా స్నానం చేసే హక్కు వారిదే. వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.  వారి తర్వాతనే ఇతరులను స్నానఘట్టాలకు అనుమతిస్తారు.నాగ సాధువులు …

ఎవరీ సహజ నటుడు ?

Bharadwaja Rangavajhala……..  రుద్రవీణ సినిమాలో ‘చుట్టూపక్కల చూడరా కుర్రవాడా’ అంటూ చిన్నప్పటి చిరంజీవికి దిశానిర్దేశం చేస్తాడు ఓ వృద్దనటుడు. ఆయన్ని చిరంజీవి అభిమానులు అంతకు ముందే చూశారు. రాక్షసుడు చిత్రంలో దీవిలో చిరంజీవి – నాగబాబులతో పారిపోవడానికి ప్రయత్నించేది ఈ వృద్దుడే. నిజానికి అంతకు ముందు తెలుగునాట విడుదలై అద్భుతమైన విజయం సాదించిన ‘అపరిచితులు’ అనే …

ఆయనను మరో కోణంలో చూద్దామా ?

Paresh Turlapati ………………….…        Another aspect of Him …………….. సోషల్ మీడియాలో కొందరికి బాలయ్య నవ్వులు పూయించే కామెడీ సరుకు.మరికొందరికి మంటెక్కించే హాట్ సరుకు. అభిమానులకు మాత్రం మనసులో దాపరికాలు లేకుండా మాట్లాడే భోళా సరుకు బాలయ్య.నిజమే బాలయ్య ఏదీ మనసులో దాచుకోడు.లౌక్యం కూడా తక్కువే.. ఆవేశం వస్తే ఎంతటివాడికైనా …

ఆ ‘హాట్ వాటర్’ మిస్టరీ ఏమిటో ?

Still a mystery ……………….. ప్రకృతిలో మనల్ని అలరించే అందాలతోపాటు అద్భుతాలు కూడా ఎన్నో ఉన్నాయి.అలాగే మన మేధకు అందని మిస్టరీలు ఉన్నాయి. అలాంటి మిస్టరీలు కొన్ని ఇప్పటికి అలాగే మిగిలిపోయాయి. ఆగ్నేయ అమెరికాలోని ఆర్కాన్‌సాస్‌ ఉవాచిత పర్వత శ్రేణిలో ‘ది వేలీ ఆఫ్‌ వేపర్స్‌’ అనే ప్రాంతం లో వేడి నీటి చలమలు ఎక్కువగా …

అద్భుతం! ఈహైఓల్టేజ్ ఎమోషనల్ వార్ డ్రామా !!

Gopini Karunakar …………………… హిస్టారికల్ యాక్షన్ ఎంటర్ టైనర్. దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు.అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను శంభాజీ విజయవంతంగా తిప్పికొడతాడు. శంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి …

నగ్నంగా…భయోద్విగ్నంగా !!

Taadi Prakash ………………………. రేప్ లో సెక్సేమీ వుండదు. బూతు కూడా వుండదు. చూసేవాడి రక్తాన్ని వేడెక్కించేదీ అందులో ఏమీ వుండదు. రేప్- ఒక పురుష మృగోన్మాదం. ఒక గుడ్డి ఎనుబోతు పచ్చని చేలో పడడం. ఒక ఆడది మరణభయంతో విలవిలా తన్నుకుని వాంతి చేసుకోడం… నెత్తురు కక్కుకోడం. కాంక్ష, కామోద్రేకం మానవ సహజం. రేప్ …

ఎవరీ స్వామి నారాయణ ?

Temples for the Vaishnava devotee ………………………. ప్రపంచం లో ఎక్కడైనా దేవుళ్ళకు గుడి కట్టిస్తారు.భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.కానీ ఒక భక్తుడికి రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు ‘స్వామి నారాయణ’. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన …

ఆకట్టుకునే .. భిన్నమైన బయోపిక్ !

AG Datta ……………………………………. ఉద్దామ్‌ను దళిత సిక్కు అని సినిమాలో ఎక్కడా ప్రస్తావించనందుకు చిత్ర యూనిట్‌కు ముందుగా ధన్యవాదాలు. 1919లో బ్రిటీష్ వాళ్ళు రౌలత్‌ చట్టాన్ని తీసుకొని రావడం వెనుక రష్యాలో విజయవంతమైన సోషలిస్ట్‌ విప్లవం, మొదటి ప్రపంచ యుద్దం ప్రభావం ఉంటుంది. రష్యా విప్లవ విజయం అనేక దేశాల్లోలానే భారత్‌లోని యువతలో కొత్త ఆశలు …
error: Content is protected !!