అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎవరీ బీ.ఆర్. పంతులు ??

Bharadwaja Rangavajhala ……….  దక్షిణాది ప్రేక్షకులకు భారీ సినిమాల రుచి చూపించింది దర్శక నిర్మాత బి.ఆర్.పంతులే . పద్మినీ పిక్చర్స్ సినిమా అంటే భారీ కాస్టింగ్…భారీ సెట్టింగ్స్…భారీ కథ…టోటల్ గా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతి కలిగించే సినిమా. నందమూరి తారక రామారావు, శివాజీ గణేశన్, షమ్మికపూర్ లతో సినిమాలు నిర్మించి సంచలన విజయాలు సాధించిన …

ఈ గడ్చిరోలి రావణుడి కథేమిటి ?

Ravana is their god ……………….. మనదేశంలో రావణుడిని దేవుడిగా ఆరాధించే తెగలు కొన్ని ఉన్నాయి. ఈ తెగ ప్రజలు  దసరా సందర్భంగా ‘రావణ దహన కార్యక్రమాలు’ చేపట్టరు. కొన్ని చోట్ల అయితే రావణ దహన కార్యక్రమాన్ని దేశంలో నిషేధించాలని డిమాండ్ కూడా వినిపిస్తోంది. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో రావణుని వారసులమని చెబుతున్న ఒక …

ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం !

Ancient Shiva Temple ………….. కేరళ లోని చెంకల్ మహేశ్వరం శివపార్వతి ఆలయంలో ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగాన్ని ప్రతిష్టించారు. అయిదువేల ఏళ్ళ చరిత్ర గల శివపార్వతి ఆలయం రూపురేఖలు కాలక్రమంలో మారుతూ వస్తున్నాయి. తిరువనంతపురం సమీపంలో ఉన్న ఈ ఆలయం సుప్రసిద్ధమైనది. ఆలయ ప్రాంగణంలో 111 అడుగుల ఎత్తులో నిర్మించిన శివలింగం భక్తులను విశేషంగా …

వైకోమ్ మహాదేవుడిని దర్శించారా ?

Oldest Temple ……………………. వైకోమ్ మహాదేవ ఆలయం కేరళలో అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. సుమారు 8 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని  శివలింగం త్రేతా యుగం నాటిదని నమ్ముతారు.ఇది కేరళలోని పురాతన దేవాలయాలలో ఒకటి అని చెబుతారు. ఈ శివలింగం గురించి పురాణ కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. వైకోమ్‌ …

పల్లె అందాలకు అద్దం పట్టిన సినిమా !

Pudota Showreelu ………………… CROSSING BRIDGES…  ‘క్రాసింగ్ బ్రిడ్జెస్’  అరుణాచల్ ప్రదేశ్ సినిమా ఇది . సినిమా మొదలవటమే, బస్ ప్రయాణం.కథానాయకుడు తాషిబస్ లో అరుణాచల్ ప్రదేశ్ లోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ ఉంటాడు.బస్ అందమైన హిమాలయ పర్వతాలలో, అనేక వంతెనలు దాటుతూ, ప్రయాణిస్తుంది. ముప్పయి ఏళ్ల తాషి  బొంబాయి మహానగరంలో వెబ్ డిజైనర్ వుద్యోగం …

చౌకధర లోనే ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ !!

IRCTC Special Tour Package………………………….. తమిళనాడులో ఎన్నో  పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ  జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది.  …

ఈ ‘నర గణపతి’ ఆలయం గురించి విన్నారా ?

Ancient temple ………………………. తమిళనాడులో “తిలతర్పణపురి” అనే గ్రామంలో ‘స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారార్’ ఆలయాన్ని దర్శిస్తే పితృదోషాన్ని పోగొట్టుకోవచ్చు అంటారు.ఈ ఆలయం ‘కుంభకోణం’ కు 39 కి.మీ దూరంలో ఉంది. భక్తులు ఇక్కడకు వచ్చి తర్పణాలు వదులుతుంటారు. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించారని పురాణ కథలు చెబుతున్నాయి. …

పి.సి.రెడ్డి మార్క్ హిట్ మూవీ !

Subramanyam Dogiparthi ……………………. మన జన్మభూమి ‘బంగారు భూమి’… పాడి పంటలతో, పసిడి రాశులతొ కళ కళలాడే జననీ మన జన్మభూమి.. ‘పాడి పంటలు’ సినిమాలో హిట్ సాంగ్ అది.  ఆ పాట లోని ‘బంగారు భూమి’ని టైటిల్ గా తీసుకుని దర్శకుడు పి. చంద్రశేఖర రెడ్డి కథ ను రాయగా…  ఆపాట రాసిన మోదుకూరి …

ప్రత్యగాత్మ స్టయిలే వేరు !

Bharadwaja Rangavajhala…………………. ప్రత్యగాత్మ..పేరు ప్రత్యేకంగా ఉందికదా.  టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక, కథకుడు.తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన.కమ్యూనిస్ట్  పార్టీలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్ గా ‘జ్వాల’ అనే పత్రిక పెట్టి , సంపాదకత్వం వహించి ఆ తర్వాత …
error: Content is protected !!