అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
పై ఫోటోలో కనిపించే వ్యక్తి ఆధునిక రైతు …. ఈ మధ్యనే పాల వ్యాపారం మొదలెట్టాడు. సేకరించిన పాలు అమ్మడం కోసం హెలికాప్టర్‌నే కొనుగోలు చేసి వార్తల్లో కెక్కాడు. అతని పేరు … జనార్దన్ బోయర్ … మహారాష్ట్రలోని భివండికి చెందిన వాడు. వ్యాపారంలో భాగంగా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు …
గుజరాత్ లోని పంచ్‌మహల్ జిల్లా గోద్రా రైల్వే స్టేషన్ లో 2002 ఫిబ్రవరి లో అంటే సుమారు 22 ఏళ్ల క్రితం కర సేవకులను సజీవ దహనం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు రఫీక్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 31 మందిని కోర్టు దోషులుగా నిర్దారించింది. అందులో కీలకమైన …
పాక్ ఉగ్రవాదులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను టార్గెట్ చేసుకుని దాడులకి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ నివాసం వద్ద రెక్కీ నిర్వహించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాది హిదయత్ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నించినపుడు రెక్కీ విషయం బయటపడింది. అజిత్ దోవల్ పాక్ ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో …
పై ఫోటో లో మీకు కనిపించేది నీటి అడుగున నిర్మించిన ఒక రిసార్ట్ లోని బెడ్ రూమ్. మాల్దీవుల్లో ఉన్న ఒక రిసార్ట్ లో భాగమది. ఆ రిసార్ట్ పేరు మురక.పేరు చిత్రంగా ఉంది కదా. దీని ప్రత్యేకత ఏమిటంటే … అండర్ గ్రౌండ్ వాటర్ రిసార్ట్ ఇది. ప్రపంచంలోనే తొలి అండర్ గ్రౌండ్ రిసార్ట్ …
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు మానవతను చాటుకున్నారు. ముంబయిలో అరుదైన వ్యాధితో మంచాన పడిన ఐదు నెలల చిన్నారి విషయం తెలిసి చలించిపోయారు. ఆ చిన్నారి పేరు తీరా కామత్ … స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారిని ఆదుకొనేందుకు ఎందరో దాతలు ముందుకొచ్చి విరాళాలు కూడా అందించారు. …
సూపర్ స్టార్ .. సుప్రసిద్ధ నటుడు కృష్ణ కుమారుడు,హీరో మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్నకొత్త సినిమాలో రమేష్ బాబు మంచి క్యారెక్టర్ లో నటించబోతున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు ఈసినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో కీలకపాత్ర రమేష్ దే …
అరుణ్ సాగర్ ………………………. కుక్కలు అంటే డాగ్స్. పప్పీస్ అని కూడా అనొచ్చు. గిట్టనోళ్లు కుత్తే అంటారు. మరీ విద్వేషంతో రగిలిపోయేవాళ్లేమో నీచ కమీనుల సరసన కుక్కలను నిలబెడతారు. యూజువల్లీకుక్కలు చాలామంచివి. అవి వీధివైనా వినువీధి హర్మ్యాలలోవైనా బేసిగ్గా మంచివి. విశ్వాసము వాటిప్రాధమిక లక్షణము. నిజానికి మనుషులనూ కుక్కలనూ వేరుచేసేది ఇదే అన్నట్టు. అయితే మనం …
వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం తెస్తానని ప్రకటించడం పట్ల వైఎస్ ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. బాగానే ఉంది. కానీ రాజన్నరాజ్యం రావడం అంత సులభమేమీకాదు. ఆ రాజ్యాన్ని తేవాలంటే ముందుగా షర్మిల అధికారం లోకి రావాలి. అధికారం లోకి రావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ మీదనో .. …
తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తీసుకొస్తామని దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ప్రకటించారు. దీంతో షర్మిల పార్టీ పెట్టే విషయం ఖరారు అయినట్టే అని భావించవచ్చు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో విభేదించి షర్మిల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని …
error: Content is protected !!