అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆయనకు ఎందరో ఏకలవ్య శిష్యులు!!

Legendary director …………………………… తెలుగు సినిమా దర్శకుల్లో ఘన విజయాలు సాధించిన దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావును చెప్పుకోవచ్చు. కుటుంబ కథా చిత్రాలను హృద్యంగా రూపొందించడం లో ఆయన దిట్ట. తోడికోడళ్లు, మాంగల్యబలం, వెలుగునీడలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి ఎన్నో ఆణిముత్యాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆదుర్తి రచయిత కూడా కావడంతో నవరసాలు మేళవించి అందరికి …

రేసులో బాలీవుడ్ వెనుక పడుతోందా ?

Sankeertan ………………. ఒక్కొక్క సినిమా కాదు.. బాలీవుడ్‌ను తొక్కుకుంటూ పోవాలి… హిందీ హీరోలను ఏసుకుంటూ పోవాలన్నట్లు RRR జైత్రయాత్ర కొనసాగింది. RRR తర్వాత సర్వం సౌత్ మయం అన్నట్లు బాలీవుడ్‌లో పరిస్థితి తయారైంది. బాలీవుడ్‌లో బాహుబలికి ఓ స్పెషల్ పేజీ ఉంటే పుష్పకు మరో పేజీ క్రియేట్ అయింది. రాజమౌళి, సుకుమార్ మాత్రమేనా.. మా సత్తా …

వ్యాసుడికి కూడా కథలు చెప్పగల నేర్పరి ఆయన !

Taadi Prakash ……………………………………. నవరంగ్ లో నవయవ్వన జయబాధురి…అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా…ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని…ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలోనాన్ స్టాప్ సెలబ్రేషన్! ఇది చాలదన్నట్టు….విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో వెల్లకిలా పడుకుని వొళ్లు …

సౌత్ చుట్టూ తిరుగుతున్నబాలీవుడ్ బయ్యర్లు !

Sankeertan  ………………………   South directors who shook Bollywood బాహుబలి దెబ్బ నుంచి బాలీవుడ్ కాస్త తెరుకుంటున్న టైమ్ అది. ఇక ఇప్పుడప్పుడే రాజమౌళి సినిమా రాదులే.. ఓ ఐదేళ్లు పడుతుందిలే అని బాలీవుడ్ ఫిక్స్ అయింది. కట్ చేస్తే… రాకీ భాయ్ ఎంట్రీ ఇచ్చాడు. యష్ సూపర్ ఎంట్రీతో నార్త్ జనాలు వెర్రెక్కిపోయారు. సూపర్ …

అలరించే యాక్షన్ థ్రిల్లర్ !!

Subramanyam Dogiparthi .…………………………………………………. యుగంధర్. ఎన్టీఆర్ నటించిన హిట్ మూవీ ఇది. యాక్షన్ చిత్రాల డైరెక్టర్ కె యస్.ఆర్.దాస్ ఈ యుగంధర్ కి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ చిత్రాన్ని దాస్ డైరెక్ట్  చేయడం అదే మొదటి సారి ..  చివరి సారి కూడా. సినిమా హిట్ అయినప్పటికీ దాస్ కి ఎన్టీఆర్ మరోసారి అవకాశం ఇవ్వలేదు.ఇందులో …

బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సౌత్ దర్శకులు !!

 Sankeertan ………………………….           Bollywood’s red carpet for South movies సంజయ్ లీలా బన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ‌లు హిందీ బడా దర్శకులుగా సాగుతున్న కాలమది. నిజానికి ఈ ఇద్దరు దర్శకులకు  బాలీవుడ్‌లో మంచి సినిమాలు తీస్తారన్న గుర్తింపు ఉంది. ఇక వీళ్లు కాక బాలీవుడ్‌ను బతికించే నాధుడే లేడకుంటున్న …

అహ..ఏమి హాయిలే హలా !

A super duper hit in those days ………………………………………………. “జలకాలాటలలో…  గల గల పాటలలో ..ఏమి హాయిలే హలా …అహ ఏమి హాయిలే హలా”…ఎన్టీఆర్ నటించిన ‘జగదేకవీరుని కథ’ సినిమా లోది ఆ పాట.ఆ రోజుల్లో ఈ సినిమా ఓ పెద్ద సంచలనం.వసూళ్ల పరంగా పాత రికార్డులన్నింటినీ పక్కన బెట్టి కొత్త చరిత్ర సృష్టించిన …

అతగాడిని ఆత్మే చంపిందా ??

Was his death suspicious?……………… ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే  ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది.  ఢిల్లీలోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో నుంచి …

‘ఇండియన్ సినిమా’ కు సౌత్ కేరాఫ్ అడ్రెస్ కానుందా ?

SANKEERTHAN………………………… కండలు తిరిగిన ఖాన్‌లు, దుబాయ్ వంటి దేశాలకే బ్రాండ్ అంబాసిడర్లు, ఒక్క రోజులో వంద కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోలు, సినిమా ఎలా ఉందన్నది కాదు. వాళ్లు సినిమా తీస్తేనే సూపర్ హిట్లు. ఇది గతం… గతమేంతో ఘనం.. అన్నట్లు తయారైంది బాలీవుడ్ పరిస్థితి. ఏళ్లుగా ఖాన్‌లకు సలామ్ కొట్టిన నార్త్ ఆడియన్స్ …
error: Content is protected !!