అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో కూడా ఒక పానకాల స్వామి ఉన్నాడు. మంగళగిరి పానకాలస్వామి అంత పాపులర్ కాక పోయినా ఈ స్వామి కూడా స్వయంభువు.కొండ రాళ్ళ మధ్య పెద్ద రాతిలో వెలసిన నరసింహ స్వామి. బిందె తో పోసినా…గ్లాసు తో పోసినా సగం పానకం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. అందుకే స్వామి వారికి పానకాల …
పులి ఓబుల్ రెడ్డి …………. అమెరికా లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే భారత్ కి మంచిదని, బైడెన్ గెలిస్తే ఇబ్బందే అని చాలా మంది అభిప్రాయం. చైనా విషయంలో మాత్రం ట్రంప్, బైడెన్ లు ఇద్దరూ చాలా సీరియస్ గా ఉన్నారు. కానీ, భవిష్యత్తులో చైనాని నిలువరించాలంటే భారత్ సహాయం లేకుండా అది ఖచ్చితంగా సాధ్యం …
ముందే చెప్పినట్టు ట్రంప్ కోర్టులను ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలు వస్తోన్న తీరు డోనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా లేదు. బైడెన్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు అందిన ఫలితాలను చూస్తుంటే విజయం జో బైడెన్ ను వరించేలా ఉంది. బైడెన్ కు 7. 07 కోట్ల ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిగా …
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారా ? లేదా ? అన్న సంగతి కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు నిర్ణయం తీసుకునేలోగానే జగన్ వ్యతిరేక మీడియా విపరీత పోకడతో జగన్ కోర్టు ధిక్కరానికి పాల్పడ్డారు అని డిసైడ్ అయిపోయి పదే పదే వార్తలు వండి వారుస్తున్నాయి. నిన్నో మొన్నో అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారు సీఎం జగన్ వ్యవహార శైలి కోర్టు ధిక్కార ధోరణిలో ఉందని వ్యాఖ్యానించినట్టుగా ఓ ప్రముఖ …
ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే ఆరుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలిస్తే ఏడవసారి కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే. సీఎం అయ్యాక …
ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ అఫ్ బరోడా సర్వీసు చార్జీలు విధించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ బ్యాంకులో డబ్బులు వేయాలన్నా చార్జీలు చెల్లించాలన్న కొత్త నిబంధన తెచ్చింది. ఖాతాదారులు బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయాలంటే ఒక్కో లావాదేవీకి రూ. 50 చెల్లించాలి. మూడు ఉచిత పరిమితుల తర్వాత ఒక్కో లావాదేవికి ఈ నిబంధన …
Bharadwaja Rangavajhala …… జీవితాంతం జైల్లో ఉంచేకన్నా వాళ్లకి మరణశిక్ష విధించడమే మంచిది కదా…అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ మధ్య వ్యాఖ్యానించింది. అంతే కాదు..మనమంతా ఏదో ఆశలతో జీవిస్తాం. జీవితాంతం విడుదలౌతామనే ఆశ లేకుండా జైల్లో ఉండే ఖైదీలు అలా ఉండిపోవడంలో అర్ధమేముందని కూడా అభిప్రాయపడింది. 1993 మార్చి ఎనిమిదో తేదీన చిలకలూరిపేట లో ఇద్దరు దళిత …
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. రజనీ తన ఆరోగ్య సమస్యల కారణంగా వెనుకడుగు వేస్తున్నారా ? లేక బీజేపీ నుంచి వస్తోన్న ఒత్తిడి తప్పించుకోవడానికి పార్టీ వాయిదా వేస్తున్నారో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. అదిగో ఇదిగో వచ్చేస్తుంది పార్టీ అంటూ ప్రచారం జరిగిన క్రమంలో …
Goverdhan Gande అమెరికా ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతున్నాయి . ఈ ఎన్నికల్లో గాడిద గెలిచినా ? ఏనుగు గెలిచినా?మనకేమిటి? అది అమెరికన్ల సొంత విషయం కదా.మనకేమిటి సంబందం? ఓటర్లు అమెరికన్లు కదా. నిర్ణయించాల్సింది వారే కదా. అది అమెరికన్ల హక్కు కదా.అది వారి స్వేచ్ఛ. విచక్షణ లకు సంబంధించిన సంగతి కదా. మనకేమిటి …
error: Content is protected !!