అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎవరీ కాగడా శర్మ ? ఏమిటి ఆయన కథ ?

Kankipati Prabhakar……………………………………. కాగడా శర్మ …  ఈయన గురించి ఈ తరం పాఠకుల్లో ఎక్కువమందికి  తెలియదు. కాగడా శర్మ వృత్తి రీత్యా జర్నలిస్టు .. రచయిత .. పబ్లిషర్. 1965 —1980 మధ్యకాలంలో “కాగడా ” పత్రిక  ఒక సంచలనం.అప్పట్లో దాన్నిచదవని పాఠకులు అరుదు అనే చెప్పుకోవాలి. ఆ పత్రికను నడిపింది ఈ కాగడా శర్మే.   …

‘ఆయుష్షు’ని యోగ ద్వారా పెంచుకోవచ్చా ?

“పూర్వకాలంలో ఆయు మార్పిడి అంటే ఒకరి ఆయువు(ష్షు) ను మరొకరికి ఇచ్చుకునే వారంట కదా.. అవి కేవలం కథలా? కల్పనా? అదేమైనా విద్యా? యోగసాధనలో సాధ్యమా?… మా సందేహం తీర్చ ప్రార్థన.” రాజేశ్వరి గారి ప్రశ్నకు  జవాబు ఇది .  ఆయుష్షును పెంచుకునే మార్గం మనది … ఇక, ఆయుష్షును ఇంకొకరికి ఇవ్వటం ఏమిటి … …

రజనీ పార్టీ ప్రకటన వాయిదా ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటన కార్యక్రమం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.  ప్రస్తుతం రజనీ  హైదరాబాద్  జూబ్లీ హిల్స్  అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైబీపీ కారణం గా ఆయన ఆసుపత్రిలో చేరారు.ప్రస్తుతం రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్  వైద్య బృందం బులెటిన్ విడుదల చేసింది. రజనీ కొద్దిరోజుల క్రితం చెప్పిన మాట …

ఆ మంచు పర్వతం లో భారీ పగుళ్లు !!

అట్లాంటిక్  సముద్రంలోనే  మూడేళ్లుగా గిరగిరా తిరుగుతున్న ఆ మంచుకొండ లో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. అతి త్వరలో ఇది ముక్కలై  విడిపోయి సముద్రంలో తేలియాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.  బ్రిటీష్‌ పరిశోధకులు ఈ ఐస్‌ బర్గ్‌పై ప్రయోగాలు చేస్తున్నారు.  దక్షిణ జార్జియాకు సమీపంలో ఉన్న ఈ మంచు కొండను A 68A గా పిలుస్తున్నారు. చిన్న ద్వీపమంత పరిమాణంలో ఉండే …

ఆ ఇద్దరి మధ్య పొత్తు కుదిరేనా ?

సూపర్ స్టార్ రజనీకాంత్ కోరితే తాను సీఎం అభ్యర్ధిగా పోటీ చేసేందుకు  రెడీ అంటున్నారు మక్కల్ నీది మయ్యుం పార్టీ అధినేత కమల్ హాసన్. రజనీ తాను సీఎం గా ఉండబోనని తేల్చి చెప్పిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కమల్  రజనీకాంత్ తనను సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే అంగీకరిస్తానని అంటున్నారు. తన మనసులో మాటేమిటో కమల్ బయట పెట్టారు. …

వెయ్యేళ్ళనాటిది ఈ ధేను పురీశ్వరాలయం !

ప్రపంచం మొత్తం A.Dలో ఉన్నప్పుడే 3Dలో శిల్పాలు చెక్కిన ఆధునికత మనది. వెయ్యేళ్ళ చరిత్ర గల ధేనుపురీశ్వర ఆలయం చెన్నై లోని మాడంబాకంలో ఉంది. చోళ రాజుల పాలనలో ధేనుపురీశ్వర ఆలయం నిర్మితమైంది. అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని కూడా తంజావూరులో అదే సమయంలో కట్టారు. ఈ ఆలయం అద్భుతమైన ద్రవిడ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. …

దీదీ కి కష్ట కాలం మొదలైందా ?

బెంగాల్ దీదీ కి కష్ట కాలం మొదలైనట్టుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ గా పెట్టుకుంది.  వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని  కమల దళం వేగం గా పావులు కదుపుతోంది.  ఇటీవల బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన దరిమిలా దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలోనే …

ఈ “చిన్నకాశీ” గురించి విన్నారా ?

మణికేశ్వరం .. ఇది పురాతన శైవక్షేత్రం.  ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్న ఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి  కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో  ఈ మణికేశ్వరాన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఉప్పు …

శని, బృహస్పతి కలిసే వేళ .. ఆకాశంలో అద్భుతం !

ఇవాళ ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతోంది. సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో పశ్చిమ దిక్కున బృహస్పతి, శని గ్రహాలు చేరువ కానున్నాయి. కొన్ని గంటలపాటు ఈ గ్రహాలు కలిసే ఉంటాయి. అతి ప్రకాశవంతమైన బృహస్పతి, శని గ్రహాలు రెండూ 0.1 డిగ్రీల దూరంలో ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తాయి. క్రీస్తు శకం 1623లో బృహస్పతి, శని …
error: Content is protected !!