అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Srinivasa Krishna Patil………………………… అది 1907 వ సంవత్సరం. కలకత్తానగరం. రెవెన్యూ ఆఫీసు. ఆ ఆఫీసులోోనికి కలకత్తా నగరంలో పేరుమోసిన వకీలు చిత్తరంజన్ దాస్ ప్రవేశించారు.“నమస్తే రెవెన్యూ ఆఫీసరు గారూ, ముప్పై ఏండ్ల క్రితం ఈ జాబితాలో ఉన్న మనుషులు గాని, వారి వారసులు గాని ఇపుడు ఎక్కడ ఉన్నారో దయచేసి వివరాలు ఇవ్వగలరా?” “నమస్తే.. …
Subramanyam Dogiparthi ………………….. ఎవరికి ఎవరో ఎదురవుతారూ .. మనసూ మనసూ ముడిపెడతారూ ..ఎందుకు వస్తారో కాదనీ ఎందుకు పోతారో? ఈ మాటల పాటతో ముగుస్తుంది సినిమా . గొప్ప జీవిత సారాంశం . ఈ ఫిలసాఫికల్ ముగింపుతో ముగుస్తుంది ఈ వసంత కోకిల సినిమా . పేరుకు డబ్బింగ్ సినిమాయే కాని మామూలు సినిమాలతో …
Why KV Reddy said he won’t direct that film ………. ఎన్టీఆర్ ‘భూకైలాస్’ (1958) సినిమాలో రావణబ్రహ్మ గా నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి మంచిపేరు కూడా వచ్చింది. ఇందులో అక్కినేని నారదుడిగా నటించారు. ఈ రెండు పాత్రలను దర్శకుడు శంకర్ బాగా మలిచారు. సముద్రాల వారు అద్భుతమైన డైలాగులు రాశారు. …
Market crash …………………………… స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్, చైనా మార్కెట్లు దాదాపు 10శాతం పతనమ్యాయి. ఇన్వెస్టర్ల భయాలు, ఆందోళనలు దేశీయ …
River confluences …………………… సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ, కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే. రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ …
Arudra’s writings are amazing………………………. “ఆశ్చర్యంగా రాస్తాడు ఆహ్ రుద్ర! “అన్నాడు ప్రముఖ కవి పట్టాభి. ఆ మాట నిజమే …ఆయన రచనలను పరికించి చూస్తే .. ఒకదాని కొకటి సంబంధం లేని సబ్జెక్టులు. భక్తి ..రక్తి ..ముక్తి ..శృంగారం అన్ని రసాలను ఆయన టచ్ చేశారు. ఏది రాసినా ఆరుద్రకే చెల్లింది. ‘శ్రీరామ నామాలు …
Karna Prayaga………………… పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్నికర్ణప్రయాగ అంటారు.రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే కర్ణుని సమాధి …
Bharadwaja Rangavajhala ……………………………. లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వర్రావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర రావు ఒకరు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు …
Paresh Turlapati……………… A different director పటాస్ సినిమాతో ఒక్కో టపాసు పేల్చుకుంటూ దర్శకుడిగా సినీ వినీలాకాశంలో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి..ఈయన ఖాతాలో ఫెయిల్యూర్స్ కన్నా సక్సెస్ లే ఎక్కువగా ఉన్నాయి ..సరే ఇతని సినిమా చూసినవాళ్లు బాగుందనో.. బాలేదనో రివ్యూలు రాస్తారు …
error: Content is protected !!