అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

రికార్డు స్థాయిలో 165 మరణ శిక్షలు !!

Increased death sentences …………………………………… గతేడాది దేశవ్యాప్తంగా విచారణ కోర్టులు (Trail Courts) వివిధ కేసుల్లో 165 మందికి మరణ శిక్షలు (Death Sentences) విధించాయి.2000వ సంవత్సరం తర్వాత ఒక ఏడాదిలో ఇన్ని మరణ శిక్షలు విధించడం ఇదే మొదటిసారి. శిక్షల విధానాలను సంస్కరించాలని సుప్రీం కోర్టు పిలుపునిచ్చినప్పటికీ , ట్రయల్ కోర్టులు 2022లో 165 …

కొత్త టాక్స్ విధానంలో రాయితీ!

Rebate on Tax …………………………. వ్యక్తిగత ఆదాయపు పన్ను (Income tax) విధానానికి సంబంధించి తాజా బడ్జెట్ లో కీలక మార్పులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఇక నుంచి రిటర్న్లు దాఖలు చేసే సమయంలో ‘కొత్త ఆదాయ పన్ను విధానం’ డీఫాల్ట్ ఆప్షన్ గా ఉంటుంది. పాత పన్ను విధానంలో ఉన్న వారు …

సకల కళా వల్లభుడు ఈ ‘శ్రీనివాసుడు’ !

కథనం ………….. Subbu Rv ……………….. అతనో ….చిత్రకారుడు, చిత్రాకళోపాధ్యాయుడు, చిత్రకళా ఉపాసకుడు,చిత్రకళారాధకుడు, చిత్రగ్రాహకుడు,,చూడగలిగే కన్నులకు లోకం ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. పల్లె దారుల్లో, పచ్చని పైరుల్లో, కొండలోయల్లో, కూకూ పాటల్లో, పారే సెలయేరుల్లో, మంచు తెరల చాటుల్లో చేతులు చాచి ఆహ్వానిస్తూ నీ కోసం స్వాగతం పలికే ప్రకృతి లోకం ఒకటుంది. ఎప్పుడూ కాంక్రీట్ …

యూట్యూబ్ ఛానల్ తో సుడి తిరిగింది !

A channel that changed lifestyle……… ఈ ఫొటోలో కనిపించే 27 ఏళ్ళ యువకుని పేరు …  హర్ష్ రాజ్ పుత్ ….   ఒకప్పుడు నిరుద్యోగి. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి వేసారి పోయాడు. అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అంతే వెనుకా ముందు చూడకుండా స్టార్ట్ చేసాడు. యూట్యూబ్ అతగాడి జీవితాన్ని …

నిద్రను చలి ప్రభావితం చేస్తుందా ?

Affect of cold winds …………………………. చలి కాలంలో రాత్రిళ్ళు ఇతర కాలాల్లో మాదిరిగా నిద్ర పట్టదు. మన నిద్రను చలి ప్రభావితం చేస్తుంది. చాలామంది చలికాలంలో లేటుగా పడుకుని లేటుగా లేస్తుంటారు. నిద్ర మధ్యలో మెలుకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి మామూలు రోజుల్లో కూడా సరిగ్గా నిద్ర పట్టదు. ఇది మరో …

క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఈ ‘మేడా రజని’ !

కథనం : సుబ్బుఆర్వీ………………………………… “తమలోని నైపుణ్యాన్ని తాము గుర్తించడమే తొలి విజయం.”  కళకు కాదేదీ అనర్హం. చూసే కన్నులుంటే చెత్తకుప్ప కూడా అద్భుతాలకు నెలవు కాగలదు. ఓ కాగితపు ముక్క ఇంకెన్ని అద్భుతాలు చేయగలదు. ఒక కాగితం పై సిరా తో లిఖిస్తే అది రచన, నాలుగు రంగులు విదిల్చి రెండు గీతలు గీస్తే చిత్రం. …

ఖరీదైన గంగా విలాస్ నౌకా యాత్ర !

A trip can be wonderful……………………………….. భారతదేశంలోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక ‘ఎంవీ గంగా విలాస్ (Ganga Vilas)’ యాత్ర ఇవాళ వారణాసిలో మొదలైంది. వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యాత్రను ప్రారంభించారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ …

దివాళా దిశగా పాకిస్తాన్ !

The looming crises……………………. పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతోంది. విదేశీ మారక నిల్వలు ప్రమాదకర స్థాయిలో పడిపోతున్నాయి.ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరుకున్నాయి. మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నివేదిక చెబుతోంది. దేశంలో గోధుమల కొరత కారణంగా అందరికి పిండి అందుబాటులో …

ఒక మాంక్ .. మరో మహారాజ్ మైత్రి బంధం !

రమణ కొంటికర్ల……………………………………  Great friendship………………………..  ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడు ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.అంతటి వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తి నిచ్చిన రాజా అజిత్ సింగ్ బహదూర్ గురించి చాలామందికి తెలియదు. అన్ని బంధాల్లో స్నేహబంధం మిన్న అన్నారు. భార్యతో, భర్తతో, తల్లితో, పిల్లలతో, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేని ఎన్నోవిషయాలను …
error: Content is protected !!