అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Many controversial stories…………………………….. ఇదొక వివాదాస్పద కథనం … మండోదరి మహా పతివ్రత అంటారు. అయిదుగురు పతివ్రతల్లో ఆమె ఒకరంటారు. అందుకు భిన్నంగా ఉన్న కథనమిది . లంకాధిపతి రావణుడి భార్యగా మాత్రమే మండోదరి మనందరికీ తెలుసు. సీతను అపసంహరించుకుని వచ్చినప్పుడు ఆమె తప్పని భర్తను వారించిందట. నీతిగా పరిపాలించాలని నిరంతరం పట్టుబట్టేదట. ఇక రావణుడు …
A city worth seeing………………………………………………………………. జైసల్మేర్ … రాజస్థాన్ లోని థార్ ఎడారికి సమీపంలో ఉన్న నగరం. సూర్యాస్తమయాలు.. సూర్యోదయాల సమయంలో, సూర్యకిరణాలు ఇసుక మీద పడి అక్కడ నుండి బౌన్స్ అయి ఆకాశంలో బంగారు రంగులో మెరుస్తుంటాయి. లైట్ మారుతున్న సమయంలో వ్యాపించే కాషాయం-పసుపు రంగులు కలసి మెరిసే బంగారు కిరణాలు జైసల్మేర్ నగరంపై …
Expert in creating new content……………………… ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వేదికగా ఎంతోమంది పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ . ఇతడు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. మిస్టర్ బీస్ట్ గా ప్రసిద్ధి చెందిన ‘జిమ్మీ డొనాల్డ్ సన్ ‘ యూట్యూబ్ ద్వారా సక్సెస్ సాధించిన వారిలో …
Crimes at a young age …………… బాలలు చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్నారు. అత్యాచారాలకు,హత్యలకూ తెగిస్తున్నారు.అశ్లీల చిత్రాలు చూస్తూ మద్యం ,మత్తుపదార్దాలకు అలవాటు పడుతున్నారు. వాటి ప్రభావంతో నేరాలకు పాల్పడుతున్నారు. NCRB గణాంకాల ప్రకారం 2013 – 2022 మధ్యకాలంలో బాలల నేరాల సంఖ్య 43,506 నుండి 30,555కి తగ్గింది, ఇది 10 సంవత్సరాలలో …
So many specialities……………………………………… మన దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాలలో జైపూర్ ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని.దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని ‘పింక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. జైపూర్‌ని అలా పిలవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే, మనం చరిత్రలోకి వెళ్ళాలి. జైపూర్ ‘పింక్ సిటీ’ పేరుతో ప్రసిద్ధి చెందడానికి అన్నిభవనాల నిర్మాణానికి …
Blue Shades ……………………………………………. ఈ ఫోటోలో కనిపించే సిటీ ని ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’ అంటారు. కానీ నగరమంతా బ్లూ కలర్ లో ఉండదు. మెజారిటీ ప్రాంతాలు మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇది జోధ్ పూర్ స్పెషాలిటీ. జోధ్‌పూర్ నగరాన్ని 1459లో రావు జోధా నిర్మించారు. ఆయన పేరిటనే నగరం ఏర్పడింది. రాజస్థాన్ …
The cauliflower has a 2300-year history…………. ఫొటోలో కనిపించే పువ్వు ను కాలీ ఫ్లవర్ అంటారని మీకు తెల్సు. ఈ కాలీ ఫ్లవర్ కి 2300 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇది బ్రాసికేసి కుటుంబానికి చెందిన ఒక మొక్క. దీనిని సాధారణంగా ఆవాలు, క్రూసిఫర్‌లు లేదా క్యాబేజీ కుటుంబపు మొక్క అని కూడా పిలుస్తారు. …
Savings Scheme for Woman ————– మహిళా సమ్మాన్ పొదుపు పథకం.. పోస్టాఫీసుల్లో అందుబాటులోకి వచ్చింది. మహిళలు, బాలికల కోసం ప్రత్యేకంగా ఈ కొత్త చిన్న మొత్తాల పొదుపు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (Mahila Samman Savings Certificates ) పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం దేశవ్యాప్తంగా 1.59 …
Won’t Telugu artists be seen by phalke award committee members?…………… తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో మహానటీ, నటులున్నారు. అద్భుతమైన రచయితలు,సంగీత దర్శకులు ఉన్నారు. హిట్ ఫిలిమ్స్ అందించిన దర్శకులు ఉన్నారు. కానీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం అతి కొద్దీ మంది తెలుగు వారికే లభించడం శోచనీయం. లబ్ద ప్రతిష్టులైన …
error: Content is protected !!