అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Activist..trade union leader …………………… జార్జి ఫెర్నాండెజ్ … సోషలిస్టు .. ఉద్యమకారుడు .. ట్రేడ్ యూనియన్ నేత. ఎన్నో ఆందోళనలకు , ప్రజాపోరాటాలకు నాయకత్వం వహించిన నాయకుడు.జైల్లో ఉండే ఎన్నికల్లో పోటీ చేసి 3లక్షల 34 వేల ఓట్ల మెజారిటీ తో సంచలన విజయం సాధించి,రికార్డు సృష్టించిన నాయకుడు. 1975 లో శ్రీమతి ఇందిర …
A man who is adored by many………………… ఇతడు నా వాడు, అతను పరాయివాడు అన్నది అల్ప బుద్ధుల ఆలోచన. వారు, వీరు ..ఈ ప్రపంచమంతా నా కుటుంబమే అనేది విజ్ఞుల దృష్టి. ఈ విజ్ఞులు అందరి క్షేమం కోరుకుంటారు.ఆది శంకరాచార్యులు రెండో కోవకు చెందిన వారు. ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ …
People were terrified…………………………….. సరిగ్గా పదిహేడేళ్ల క్రితం …. నవంబర్ 26, 2008 రాత్రి పది మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో వివిధ ప్రధాన ప్రదేశాలలో కాల్పులు జరిపారు. బాంబుల వర్షం కురిపించారు. సుమారు 70 గంటల పాటు ఈ మారణ కాండ కొనసాగింది. నాటి దుర్ఘటనలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో …
Sai Vamshi…………………………. 1977 – An Emergency – A Lockup Death………. ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ.ఎన్.కరుణ్(షాజీ నీలకంఠన్ కరుణాకరణ్) ఏప్రిల్ 28 న మరణించారు. ఆయనకు నివాళిగా ఈ వ్యాసం. మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది? తీసి ఇంతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో …
సుదర్శన్.టి ……………………………………….. అది జూలై 30, 2011.. కుప్వారా జిల్లా గులందర్ ప్రాంతంలో ఓ మారుమూల ఆర్మీ పోస్టు మీద పాకిస్థాన్ సైన్యం మూకుమ్మడి దాడి చేసింది. కుమావ్, రాజపుత్ రెజిమెంట్లకు చెందిన 6 మంది సైనికులు తేరుకునే లోపు మారణహోమం జరిగిపోయింది. 5 మంది అక్కడికక్కడే హతమయ్యారు.19 రాజ్పుత్ రెజిమెంట్ కు చెందిన సైనికుడు …
Putin’s mansion ……………….. “రష్యా అధ్యక్షుడి రహస్య భవనం” ఇదే అంటూ కొన్నేళ్ల క్రితం ఒక వీడియో నెట్లో హల్ చల్ చేసింది. వీడియో అప్ లోడ్ చేసిన నాలుగైదు రోజుల్లోనే పెద్ద సంఖ్యలో నెటిజెన్లు దాన్ని చూసారు. పుతిన్ కట్టించిన అత్యంత విలాసవంతమైన భవనం అని ఆయన విమర్శకుడు ‘అలెక్సీ నవాల్ని’ దాన్ని అంతర్జాలంలో …
A wonderful art treasure ………………….. అద్భుత కళా సంపదకు కేరాఫ్ అడ్రెస్ ‘తమిళనాడు’ అనే చెప్పుకోవాలి. తమిళనాడును ఏలిన రాజులంతా గుళ్ళు,గోపురాలపై శ్రద్ధ చూపారు. వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలన్నీ అపూర్వ కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. అలాంటి వాటిలో ‘ఐరావతేశ్వర ఆలయం’ ఒకటి. ఈ ఆలయం కుంభకోణానికి దగ్గరలోని ‘దారాసురం’ లో …
Dr. Yanamadala Murali Krishna ……………………… మార్కెట్ ఎకానమీ మహా చెడ్డది. సైన్స్ వంటి మొహమాటాలు లేని వాటితో కూడా తికమక పెట్టే అధ్యయనాలు ఇప్పించ గలదు. ఇంకా దాన్ని ఏదో ఉపద్రవంలా చేప్పే ‘మేధావులకు’ వేదికలు కల్పించగలదు. జనాన్ని నిరంతరం అభద్రతతో, అసంతృప్తితో కొట్టమిట్టాడేలా చెయ్యడం దానికి సరదా. పొట్టుతో వుండే వరి (అన్ …
Priyadarshini Krishna ………………………… ఈటీవీ OTTలో మెదలు పెట్టిన ‘కథా సుధ’ కొత్త వెబ్‌సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి 30 నిముషాల మినీ సీరీస్ లు…. ఏ కథకు ఆ కథ సెపరేట్…మా గురువుగారు రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో కొన్ని కథలు, అలాగే నాకు ఆప్తులు శ్రేయోభిలాషి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వేగేశ్న సతీష్ గారి …
error: Content is protected !!