అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Supernatural powers………………………. పూర్వం ఒకాయన అతీంద్రియ శక్తులు సాధించాలనుకున్నాడు. ఆయన అనేకమంది గురువుల వద్దకు వెళ్లాడు. కానీ ఎవరూ నేర్పడానికి అంగీకరించలేదు. చివరకు ఒకతను, ‘టిబెట్‌కు వెళ్లండి. అక్కడ ఓ ముసలి సన్యాసి ఉన్నాడు అని సలహా ఇచ్చాడు. ఈయన తక్షణమే టిబెట్‌కు ప్రయాణమయ్యాడు. హిమాలయాలు దాటి ఆ బౌద్ధారామంలో ప్రవేశించాడు. ఏ బౌద్ధారామానికి వెళ్లినా, …
Thopudu bandi Sadiq ……… నా హిమాలయ యాత్రలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రిషికేశ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొండకోనల్లో నీలకంఠాలయం వుంటుంది. అక్కడ ఆయన దర్శనం చేసుకున్నాక పార్వతీ మాత మందిరం చూడాలనే కోరికను అణుచుకోవటం కొంచెం కష్టమే. కానీ ఆ మందిరం వరకు వెళ్ళటం ఇంకా కష్టం.కష్టాన్ని ఇష్టంగా …
Thopudu bandi Sadiq………….. ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి …
Red light area Girls………………………. ప్రస్తుతం భారత్ లొ దాదాపు ౩ కోట్ల మంది మహిళలు, బాలికలు వ్యభిచార వృత్తి లొ మగ్గుతున్నారు. వీరిలో 60శాతం మంది అట్టడుగు వర్గాల వారే వున్నారు. ఇందులో 30 శాతం మంది 18ఏళ్ళ లోపు వారే. వీరందరిలో 40 శాతం మంది నిర్బంధం లొ ఉన్నవారే కావడం గమనించదగిన …
నర్తనశాలలో ద్రౌపదిగా, మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట. వీణ వాయిస్తున్నపుడు కొన్నక్లోజప్ షాట్స్ తీయాల్సిన అవసరం ఉండటం తో …
Nehru’s successors in BJP ………………………….. పై ఫోటో 1982 నాటిది. ఇందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ రెండవ కోడలు మేనకా గాంధీ అంటే దివంగత సంజయ్ గాంధీ భార్య.ఆమె కుమారుడు వరుణ్ గాంధీ. 2024 .. లోకసభ ఎన్నికల్లో మేనకా గాంధీ సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ …
Bharadwaja Rangavajhala …… అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ఏ రాగమో ఇది ఏ తాళమో అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారుగానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా వరకు. …
అసుర సంధ్య వేళ. ఆకోటలో అడుగు పెట్టాం. కోటను చూడాలని నేను మిత్రులు సాదిక్,వేణు అక్కడికి వెళ్ళాం.అది బీదర్ కోట.విశాల ప్రదేశంలో కోట ను రెండు భాగాలుగా నిర్మించారు.ముందు వైపు కొత్త కోట.దాని వెనుక దూరంగా పాతకోట. చరిత్రకు సాక్ష్యాలుగా కోట లోపల రకరకాల కట్టడాలు.కోట గోడను ఆనుకొని చుట్టుతా శిధిల భవనాలు. మొండిగోడలు ,కూలిన …
Who is in favor of India? ………………… మరో రెండు రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తేలి పోతుంది. గెలిచేది ఎవరు ? ట్రంపా ? కమలా హారీసా ? అని ప్రపంచం మొత్తం ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో ఎవరు గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతుంది? అనే అంశంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ …
error: Content is protected !!