అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Manipur iron lady away from politics…………… ఈ ఫొటోలో కనిపించే మహిళను గుర్తుపట్టారా ? అదేనండీ మణిపూర్ ఉక్కుమహిళ షర్మిల. అసాధారణ రీతిలో అనుకున్నది సాధించడానికి ఏకంగా 16 సంవత్సరాలు ‘దీక్ష’ చేపట్టి ఉక్కు మహిళగా ఖ్యాతి గాంచారు. చలనం లేని ప్రభుత్వ వైఖరిపట్ల విసుగు చెంది, దీక్ష విరమించి రాజకీయ పార్టీ పెట్టి …
Jaggaiah’s performance is amazing………. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు, పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి.నటీ నటులు కూడా ఆపాత్రలకు తగిన వారు దొరికేరు. అలాగే పాత్రల్లో అందరు నటీనటులు …
Experiments of NTR ………….. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. ‘నర్తనశాల’ 61 ఏళ్ళ క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. అప్పటికే ఎన్టీఆర్ …
Experiments of Chinese intellectuals….. చైనా వాళ్ళు ప్రయోగాలు చేయడం లో దిట్ట అన్న విషయం అందరికి తెలిసిందే. ఒక విన్నూతమైన ప్రయోగానికి చైనా మేధావులు తెరదీశారు. మరణించిన వ్యక్తులతో వారి బంధువులు మాట్లాడే అవకాశాన్ని కనుగొన్నారు.ఇది కృత్తిమమే..ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చైనా వాళ్ళు ఈ ప్రయోగం చేసి విజయం సాధించారు. మరణించిన మన ఆత్మీయులతో మాట్లాడడం …
Wonderful sculpture…….. శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు… అంటూ కవి రాసిన మాట అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి. జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు …
Shyam Mohan ……………… ఒక ఫ్రెండ్ ఫోన్‌లో మాట్లాడుతూ సినిమాలు ఏం చూశావ్ ? అని అడిగాడు. ఏమీ చూడలేదు.ఈమధ్య వస్తున్నవాటితో కనెక్ట్ కాలేక పోతున్నా.చూడాలనుకుంటే ‘ఇది కథకాదు’ ‘మరోచరిత్ర’‘సాగరసంగమం’ మళ్లీ మళ్లీ చూస్తాను.’ అన్నాను. ‘అయితే మనం పుట్టక ముందు వచ్చిన ఒక సినిమా లింక్ పంపుతున్నా చూడు’ అన్నాడు..రాత్రి చూశాను. ఒక పాటైతే …
Government spends thousands of crores ……………… సియాచిన్ ప్రాంతంలో కాపలా కాసే సైనికులు తప్పనిసరిగా తమ వద్ద కిరోసిన్ ఉంచుకుంటారు. గతంలో క్యాన్స్ లో కిరోసిన్ సరఫరా అయ్యేది. అవసరమైనపుడు స్టవ్ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ప్రస్తుతం బేస్ క్యాంప్ నుంచి సైనికులు కాపలా ఉండే పోస్ట్ లకు పైప్ లైన్ ద్వారా కిరోసిన్ …
Sacrifices for the country ………………….. సియాచిన్ గురించి తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. సముద్ర మట్టానికి దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఈ సియాచిన్ ప్రాంతం ఉన్నది. మంచు గడ్డలతో కూడిన ప్రాంతమిది. కారాకోరం పర్వత శ్రేణిలో పెద్ద హిమనీ నదం ఇది. ఈ ప్రాంతంలో కాపలా అంటే మాటలు కాదు.సియాచిన్ 76 …
Bharadwaja Rangavajhala ………. టాలీవుడ్ లో చాలా మంది నాట్యతారలు మెరిసారు. అందులో అడపాదడపా హీరోయిన్ రోల్స్ చేసిన వాళ్లూ ఉన్నారు. అయితే వ్యాంపిష్ రోల్స్ వేస్తూనే మధ్యలో పూర్తి స్థాయి హీరోయిన్ పాత్రలు చేసిన తారల్లో ఎల్.విజయలక్ష్మి, హలం కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తారు. హలం వ్యాంప్ రోల్స్ చేస్తూనే ఓ సూపర్ డూపర్ హిట్ …
error: Content is protected !!