అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అలరించే యాక్షన్ థ్రిల్లర్ !!

Subramanyam Dogiparthi ………………. యుగంధర్…. ఎన్టీఆర్ నటించిన హిట్ మూవీ ఇది. యాక్షన్ చిత్రాల డైరెక్టర్ కె యస్.ఆర్.దాస్ ఈ యుగంధర్ కి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ చిత్రాన్ని దాస్ డైరెక్ట్  చేయడం అదే మొదటి సారి ..  చివరి సారి కూడా. సినిమా హిట్ అయినప్పటికీ దాస్ కి ఎన్టీఆర్ మరోసారి అవకాశం ఇవ్వలేదు.ఇందులో …

బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న సౌత్ దర్శకులు !!

 Sankeertan ………………………….           Bollywood’s red carpet for South movies సంజయ్ లీలా బన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ‌లు హిందీ బడా దర్శకులుగా సాగుతున్న కాలమది. నిజానికి ఈ ఇద్దరు దర్శకులకు  బాలీవుడ్‌లో మంచి సినిమాలు తీస్తారన్న గుర్తింపు ఉంది. ఇక వీళ్లు కాక బాలీవుడ్‌ను బతికించే నాధుడే లేడకుంటున్న …

విభిన్నకథా చిత్రం ……చూడొచ్చు!!

A different movie …………………………… మసాలా సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు. భిన్నమైన చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. గొప్పగా లేదు కానీ చూడొచ్చు.మూడేళ్ళ క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడవుల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చేయి. ఇదొక కొత్త కథ. అడవుల్లోకి వెళ్లి గొర్రెలు …

‘పర్వతాల్లో పోస్ట్ మాన్’… చూడదగిన మూవీ !

పూదోట శౌరీలు ……………………………..    Postmen in the mountains పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాలు అందించే ఒక వృద్ధ పోస్టుమాన్ కథ ఇది. ఈ సినిమాను ఆద్యంతం చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతం లోని దట్టమైన అడవులు,కొండలలో, సమీప పల్లెల్లో చిత్రీకరించారు. కమర్షియల్ దృక్పథానికి భిన్నం గా ఇలాంటి సినిమాలు ఈ …

‘ఇండియన్ సినిమా’ కు సౌత్ కేరాఫ్ అడ్రెస్ కానుందా ?

SANKEERTHAN…………… కండలు తిరిగిన ఖాన్‌లు, దుబాయ్ వంటి దేశాలకే బ్రాండ్ అంబాసిడర్లు, ఒక్క రోజులో వంద కోట్లు కొల్లగొట్టే సత్తా ఉన్న హీరోలు, సినిమా ఎలా ఉందన్నది కాదు. వాళ్లు సినిమా తీస్తేనే సూపర్ హిట్లు. ఇది గతం… గతమేంతో ఘనం.. అన్నట్లు తయారైంది బాలీవుడ్ పరిస్థితి. ఏళ్లుగా ఖాన్‌లకు సలామ్ కొట్టిన నార్త్ ఆడియన్స్ …

ఆ లక్షణాలు కన్పిస్తున్నాయంటే ? అర్ధం ఏమిటో ?

Katta Srinivas …………. మరణం అంటే ఏమిటి? భౌతిక దేహం పనిచేయకుండా పోవడమా? లోపటి సాప్ట్ వేర్ కు క్రియేటివ్ టాస్క్ కానీ డ్రైవింగ్ ఫోర్సు కానీ లేకపోవడమా? కవి ఏమంటున్నాడు? కొన్నిసార్లు స్పిరిట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. చాలాసార్లు చుట్టూ వున్నదంతా మాయమైపోయి రోజూ ఆవరించుకున్న అదే డిమ్ లైటింగ్ లో ఎందుకెళుతున్నామో తెలియకుండా …

ఇకపెళ్ళికి ముందు అక్కడ శృంగారం నిషేధం !

We may get a similar law…………………………………….. ఇండోనేషియాలో ఇకపై పెళ్లి కి ముందు శృంగారం కూడదంటూ కొత్త చట్టం అమలులోకి రానుంది. ఈ చట్టానికి ఇండోనేషియా పార్లమెంట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పెళ్ళికి ముందు శృంగారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఉల్లంఘించేవారికి ఏడాది జైలుశిక్ష విధించే అవకాశాలు …

బౌన్సర్లకు అంత డిమాండ్ ఉందా ?

Paresh Turlapati………………….. ఆ మధ్య నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవల సమయంలో మనోజ్ 30 మంది బౌన్సర్లను తన వెంట రక్షణగా తీసుకెళ్తే…  ప్రతిగా మంచు విష్ణు 40 మంది బౌన్సర్ల ను తన ఇంటికి కాపలాగా పెట్టుకున్నాడు. అలాగే ఈ మధ్య సెలబ్రిటీలు తమకు రక్షణగా బౌన్సర్లను పెట్టుకుంటున్నారు అని వార్తల్లో చూస్తున్నాం …

అతగాడిని ఆత్మే చంపిందా ??

Was his death suspicious?……………… ఎన్నో దెయ్యాలను గౌరవ్ తివారీ వేటాడాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ చివరికి అతనే  ప్రాణాలు కోల్పోయాడు. గౌరవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు.. ఆత్మే అతడిని చంపిందని అభిమానులు అంటారు.జూలై 7, 2016 లో ఈ ఘటన జరిగింది.  ఢిల్లీ లోని గౌరవ్ తివారీ ఇల్లు.. ఉదయం పది గంటలు దాటింది. గౌరవ్ తివారీ గదిలో …
error: Content is protected !!