అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అవును.. వాస్తవ జీవిత ఘటనలే !!

Subramanyam Dogiparthi ……………… ‘ఇది కధ కాదు’. బాలచందర్ మార్క్ సినిమా.. ఆయన  సినిమాలు కల్పిత కథల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన.మనసుకు హత్తుకుపోయేలా తెరకెక్కిస్తారు.మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి.  జూన్ 1979 లో వచ్చిన ఈ ‘ఇది కధ కాదు’ సినిమా. …

ప్రాణం తీసిన ప్రేమ – ఒరు ఫ్లాష్ బ్లాక్ !

Taadi Prakash……………… 1980 లో SUMMER OF 42 అనే అమెరికన్ ఫిల్మ్ చూశాను. విశాఖపట్నంలో, జగదాంబ థియేటర్లో. పదిహేనేళ్ళ విద్యార్థి ఒకడు స్కూల్ టీచర్ని ఇష్టపడతాడు. ఆమెకి పెళ్ళయింది. భర్త ఎక్కడో యుద్ధరంగంలో ఉంటాడు. కుర్రాడికి కాంక్ష … నవయవ్వనం… క్యూరియాసిటీ… ఆమె కావాలని బలంగా అనిపిస్తుంది. కొన్ని వూరించే చిన్న చిన్న సంఘటనలు… …

సంచలన వ్యంగ్య కార్టూన్లే ఆయన కీర్తి కిరీటాలు !

ఈ నెల 24న ప్రముఖ ఆర్టిస్ట్ మోహన్ జయంతి.. ఈ సందర్భంగా దాదాపు నలభైమంది ఆర్టిస్టులు ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.అందులో ఆయన వేసిన కార్టూన్లు ఇతర original బొమ్మలతో బాటు ఆయన అభిమాన ఆర్టిస్టులు నివాళిగా వేసిన Portraits ను ప్రదర్శిస్తారు. ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్,మాసాబ్ ట్యాంక్ లో JNAFU కాలేజీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ …

ఆయారాం.. గయారాం సంస్కృతి అంటే ?

Bhandaru Srinivas Rao………………. నిజానికి ప్రతి అయిదేళ్లకు ఓసారి మననం చేసుకోవాల్సిన విషయం. ‘నదిలో పడవ ప్రయాణం సాగుతోంది. ప్రయాణీకులందరూ ప్రశాంతంగా వున్నారు.ఉన్నట్టుండి తుపాను కమ్ముకుంది. ప్రచండమైన గాలులు వీస్తుంటే పడవ అతలాకుతలం అవుతోంది. ప్రయాణీకుల్లో కలవరం మొదలయింది. కానీ ఎవరూ ఆ పడవ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. సరంగు ఏదో …

తల్లులంతా ఇంతే కాబోలు!

Pudota Sowreelu ………………… ‘మిన్నమినుంగు …  ది ఫైర్ ప్లే”  ఈనాటి బంధాలకు … అనుబంధాలకు అద్దం పట్టిన సినిమా. డైరెక్టర్ అనిల్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను కోల్పోయిన ఒక ఆడది పేదరాలైనప్పటికి,తన కష్టంతో, ఆత్మాభిమానంతో 70 ఏళ్ల ముసలివాడైన తండ్రితో కలిసి బతుకుతూ వుంటుంది.ఒక్కగానొక్క కూతురు ‘చారు'జీవితానికి బంగరు బాటలు …

ఆ దుర్ఘటనలో తప్పు ఎవరిది ??

Paresh Turlapati …………………… నేరం నాది కాదు ఆకలిది .. అదేదో సినిమాలో ఈ డైలాగ్ ఉంటుంది.. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది ..ఇంతకీ ఆ డైలాగ్ వెనక కవి హృదయం ఏంటంటే,నేరం జరిగింది..నేరస్థుడూ అతడే, కానీ నేరం నాది కాదు ఆకలిది అంటాడు.  నేను మంచోడ్నే.. నేరాలు చేయను ..కానీ జరిగిన నేరానికి …

‘అరుణాచలం’వెళ్లాలనుకుంటున్నారా?ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే!!

Telangana tourism spl package………………….  కొత్త సంవత్సరం 2025లో అరుణాచల శివుడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? మీకోసం తెలంగాణ టూరిజం సంస్థ ఓ స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి మూడు రోజులు ఈ టూర్ సాగుతుంది. జనవరి 10 వ తేదీన ఈ టూర్ మొదలవుతుంది. అరుణాచలం వెళ్లేందుకు ఇప్పట్నుంచే బుకింగ్స్ చేసుకోవచ్చు.హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా …

ఆ పాట పెద్ద దుమారమే రేపిందా ?

The big controversy…………………….. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత వివాదానికి గురైన పాట “చోళీ కే పీచే క్యా హై”. చాలామంది ఈ పాటను విని ఉండవచ్చు. 1993 లో విడుదలైన “ఖల్ నాయక్‌” చిత్రంలోని  హిందీ పాట ఇది. అల్కా యాగ్నిక్, ఇలా అరుణ్ ఈ పాటను పాడారు.  ఈ పాటను ప్రముఖ రచయిత …

ఎవరీ చింతామణి సుబ్బురామన్ ?

Bharadwaja Rangavajhala………………. Renowned music director………….. దక్షిణాది సినీ సంగీతానికి గ్లామర్ తెచ్చిన సంగీత దర్శకుడు చింతామణి రామ సుబ్బురామన్.. తెలుగు నేల నుంచి తమిళనాడుకు వలస వెళ్లిన కుటుంబం నుంచి వచ్చిన సుబ్బురామన్. ఆ రోజుల్లో స్టార్ మ్యూజిక్ డైరక్టర్ అనిపించుకున్నాడు. చిన్నతనం నుంచి సంగీతం అంటే పిచ్చి సుబ్బురామన్ కి. పరిస్థితిని గమనించిన …
error: Content is protected !!