అన్నపై పోరాటానికి షర్మిల సై అంటుందా ?

Is Sharmila ready to fight?….  కాంగ్రెస్‌ ఇపుడు ఏపీలో గెలుపు పై దృష్టి పెడుతోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న కాంగ్రెస్‌ ఏపీ లో ఎలాగైనా అధికారం సాధించాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగా వైఎస్ షర్మిలను పార్టీ లో చేర్చుకుని  పీసీసీ చీఫ్ గా చేయాలని  భావిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. …

తెలంగాణ ప్రజలను ఆకట్టుకోగలరా ?

పాదయాత్ర చేయడమంటే మాటలు కాదు. అందుకు గట్టి సంకల్పం ఉండాలి.శరీరం సహకరించాలి. ఓపిక ..సహనం కావాలి.పాదయాత్ర ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయో రావో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్రజలకు  దగ్గర కావడానికి ఒక సాధనంగా మాత్రం ఉపయోగపడుతుంది. పార్టీ ఆశయాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు ..  ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం తెలంగాణా లో పార్టీ పెట్టిన …

 లౌక్యం చూపిన షర్మిల !

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో తెలంగాణ వైస్సార్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల చాలా తెలివిగా జవాబులు చెప్పారు. ఆర్కే కొన్ని ప్రశ్నలు నేరుగాను .. మరికొన్ని డొంక తిరుగుడు గా వేసినప్పటికీ షర్మిల ఎంత వరకు చెప్పాలో అంతవరకే జవాబులు చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ చూస్తే షర్మిల బాగా ప్రిపేర్ అయివచ్చిందా అనిపిస్తుంది. …

ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన బాణాన్ని!

ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగం సూటిగా, సుత్తి లేకుండా జనాలను ఆకట్టుకునేలా సాగింది. చెప్పదల్చిన విషయాన్నీ షర్మిల స్పష్టంగా .. అర్ధమయ్యేలా,ఆవేశపడకుండా జనంలోకి తీసుకెళ్లారు.తెరాస అధినేత,సీఎం కేసీఆర్ ను  టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద పూర్వకంగా  కేసీఆర్ గారు అంటూనే ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. హామీల అమలులో కేసీఆర్ …

షర్మిల సంకల్పం నెరవేరేనా ?

మహిళలు పార్టీ పెట్టి నడపడం లేదా పార్టీకి వారసులుగా వచ్చి ఆ పార్టీని ముందుకు నడిపించడం అంత సులభమైన విషయం కాదు. మన దేశంలో ఇందిరా గాంధీ , సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ , జయలలిత వంటి నేతలు అలాంటి సాహస యత్నం చేసి సక్సెస్ అయ్యారు. వీరిలో మమతా బెనర్జీ ఒక్కరే సొంతంగా పార్టీ పెట్టగా మిగిలిన …

“తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తెస్తాం” .. షర్మిల

తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తీసుకొస్తామని  దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ఆర్ ‌కుమార్తె షర్మిల ప్రకటించారు. దీంతో షర్మిల పార్టీ పెట్టే  విషయం ఖరారు అయినట్టే అని భావించవచ్చు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం అయ్యారు.  తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో విభేదించి షర్మిల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని …

వైఎస్ షర్మిల ఏం ప్రకటిస్తారో ?

ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల  వైఎస్ ఆర్ అభిమానులు,అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశం కొద్దీ సేపటిక్రితమే మొదలైంది. కొత్త పార్టీ యోచనలో షర్మిల ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో షర్మిల పలువురు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించబోతున్నారు. వందమంది ముఖ్యనాయకుల తో ఈ సందర్భంగా …
error: Content is protected !!