అతగాడికి అంత సీన్ ఉందా ?

పై ఫొటోలో దివంగత నేత వైఎస్ వెనుక కనిపిస్తున్న సూరీడు గురించి కొన్ని మీడియా సంస్థలు ఎందుకు హైలైట్ చేస్తున్నాయో తెలీదు. ఈ సూరీడు వైఎస్ దగ్గర 1977 నుంచి పనిచేసిన వ్యక్తిగత సహాయకుడు. పర్సనల్ గన్మెన్ స్థాయి నుంచి  ప్రమోట్ చేసి తన వద్ద అసిస్టెంట్ గా వైఎస్ పెట్టుకున్నారు. వైఎస్ బతికి ఉన్నపుడు …
error: Content is protected !!