యోగశక్తి అంత గొప్పదా ?
Sadiq Ali …………………….. Turiya Avastha. మన యోగులు, సాధు మహారాజ్ లు, బాబాలు గాలి లోంచి వస్తువులు సృష్టిస్తారు అంటే చాలామంది మేధావులు పెదవి విరుస్తారు. దానికి తగ్గట్టే దొంగ బాబాలు గారడీ విద్యలు ప్రదర్శిస్తూ దొరికి పోవటంతో ఆ మహత్తర విద్య కాస్తా అపహాస్యం పాలవుతోంది. కానీ పదార్ధమంతా పరమాణు నిర్మితమేననీ, ఆ …