ఆయన మారువేషాలు వేయని సినిమాల్లో ఇదొకటి !!
Subramanyam Dogiparthi ………………….. సూపర్ హిట్ అయిన అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ ఈ …