ఏపీ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. వైసీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే బద్వేలు ఉప ఎన్నిక రావడంతో వాతావరణం హాట్ హాట్ గా మారే సూచనలున్నాయి. ఈసారి బరిలోకి జనసేన కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ .. టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా ఇతరుల సంగతి తేలలేదు. …
Political parties fund raising………………… విరాళాల సమీకరణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచింది.మరే జాతీయ పార్టీ బీజేపీ దరిదాపుల్లో లేదు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి దేశం లోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విరాళాల లెక్కలను సమర్పించాయి. ఆ లెక్కల ప్రకారం బీజేపీ కి అత్యధికంగా 785. 77 కోట్ల …
తిరుపతి లోకసభ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 17 న జరగ నుంది. రాజకీయ పార్టీలు పోటీకి సిద్ధమౌతున్నాయి. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణం తో ఈ ఉప ఎన్నిక జరగ బోతోంది. ఈ ఉప ఎన్నికలో జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోందని తొలుత ప్రచారం జరిగినప్పటికీ చివరికి బీజేపీ యే …
ఏడాది క్రితం ఆగిన చోట నుంచే తిరిగి మునిపల్ ఎన్నికలు మొదలు పెట్టాలని ఎస్ ఈ సి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.కొందరు ఈ విధానమే కరెక్ట్ అంటున్నారు. మరికొందరేమో కమీషనర్ నిర్ణయం వైసీపీ కి అనుకూలంగా ఉండొచ్చు అంటున్నారు. విపక్షాలైతే ముఖ్యంగా టీడీపీ అయితే ఖచ్చితంగా నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీకి లాభం …
ముందెన్నడూ లేని విధంగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ లో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ వర్గాల్లో ఆనందం వ్యక్తమౌతోంది. ఆయన అభిమానులైతే సంబరపడుతున్నారు. చంద్రబాబు ఇదే శైలి లో వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ దే విజయమని చెప్పుకుంటున్నారు. నేతల తీరుని బట్టీ కార్యకర్తలు కూడా దూసుకుపోతుంటారు. ఏపార్టీలో అయినా …
error: Content is protected !!