లక్షల కోట్లు ఖర్చు పెట్టి సాధించిందేమిటి ?

Govardhan Gande ……………………………………….. “ఉగ్ర”భూతాల సృష్టికర్త అమెరికా అనే సంగతి అంతర్జాతీయ మీడియాకు తెలుసు. ప్రపంచ దేశాల నాయకత్వాలకూ తెలుసు. కానీ ఎవరూ ప్రశ్నించరు. ఎవరికీ అంత ధైర్యం లేదు. అంత సాహసం చేయలేరు. ఎందుకంటే.. ఎవరి అవసరాలు వారివి. ఎవరి ప్రయోజనాలు వారివి. ఎవరి పరిమితులు వారివి. ఎవరి భయాలు వారివి.అన్నిటి కంటే “పెద్దన్న” …

అమెరికాను వణికించిన ఆల్ ఖైదా !

అవును … అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాను  ఒక దశలో వణికించారు.  సరిగ్గా 20 ఏళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న జరిగిన దాడులతో అమెరికా బెంబేలెత్తి పోయింది. ఈ దాడులను అమెరికా ఊహించలేదు. ఒసామా బిన్ లాడెన్  చేయించిన  దాడులనే టెర్రర్ అటాక్స్ అని కూడా అంటారు.  ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అల్-ఖైదా కి చెందిన …
error: Content is protected !!