పోస్టల్ టైమ్ డిపాజిట్ ..ఆకర్షణీయం !
Time Deposits …………………………………………………… పోస్టాఫీసు అందిస్తున్న పెట్టుబడి పథకాల్లో ‘టైమ్ డిపాజిట్’ ఒకటి. బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లను పోలి ఉండడంతో వీటిని పోస్టాఫీసు ఫిక్స్ డ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు.నిర్ణీత కాలానికి డిపాజిట్ చేసిన మొత్తానికి హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. కాబట్టి నష్టభయం లేని పెట్టుబడులను కోరుకునే వారు పోస్టాఫీసు …