అతగాడు నటించడు..పాత్రలో జీవిస్తాడు !!
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మూడో ప్రయత్నంలో ఆస్కార్ అవార్డును సాధించాడు. స్మిత్ నటించిన తొలి బయోపిక్ ‘అలీ’. ఈ సినిమా ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీ జీవితాధారంగా తెరకెక్కింది. విల్ స్మిత్ అలీ పాత్రలో ఒదిగిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలిసారి ఆస్కార్ కు, గ్లోబల్ గోల్డ్ అవార్డ్ …