అంగారక గ్రహం మిస్టరీల పుట్టా ?
Infinite mysteries…………………………… చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నారు. ఐడియా బాగానే ఉన్నప్పటికీ ఆ ప్రాంతం నివాసయోగ్యమా కాదా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని …