అద్భుతం! ఈహైఓల్టేజ్ ఎమోషనల్ వార్ డ్రామా !!
Gopini Karunakar …………………… హిస్టారికల్ యాక్షన్ ఎంటర్ టైనర్. దక్కన్, మహరాష్ట్ర ప్రాంతాలపై మొఘల్ రాజుల దండయాత్రను ఎదురించిన ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ (వికీ కౌశల్) స్వరాజ్య స్థాపనకు కంకణం కట్టుకుంటాడు.అక్బర్, ఔరంగజేబ్ సేనల దాడులను శంభాజీ విజయవంతంగా తిప్పికొడతాడు. శంభాజీ ఆధిక్యాన్ని జీర్ణించుకోలేని మొఘల్ రాజులు.. మరాఠా రాజ్యంపై దండెత్తి …