విజయ్ భారీగా ఓట్లు చీల్చనున్నారా ?

Vote Splitter………. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో  హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ  ‘ఓట్ల చీలిక’ శక్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు, సర్వేలు చెబుతున్నాయి.ప్రముఖ సర్వే సంస్థల ప్రకారం, విజయ్ పార్టీ సుమారు 19% నుండి 24% వరకు ఓట్ల వాటాను దక్కించుకునే అవకాశం ఉంది. ఈ భారీ …
error: Content is protected !!