దిగ్గజ పిట్ట … ధిక్కార స్వరాలు !
Govardhan Gande………………………………………….. పేరుకే అది పిట్ట… అదొక పెద్ద సోషల్ మీడియా వేదిక. దాన్నినడిపిస్తోంది ఓ అంతర్జాతీయ సంస్థ. మన దేశంలో చాలా కాలంగా వ్యాపారం చేస్తున్నది.దాని కోణంలో ఇండియా ఓ పెద్ద మార్కెట్.నిజం కూడా.భూమిపై ఇంత పెద్ద మార్కెట్ మరొకటి లేదు కూడా.అది దానికి తెలుసు.ఈ మార్కెట్ నుంచి బాగానే డబ్బు వెనకేసుకుంటున్నది.అది దాని …