అనంత రూపాల్లో ఆదిశక్తి (2)

Kasi Vishalakshi………………………….. సతీదేవి చెవి పోగు పడిన కాశీ క్షేత్రం విశాలాక్షి శక్తిపీఠంగా పేరు గాంచింది. కాశీ క్షేత్రం ఆది దేవుడైన శివుని నివాసం. శివునికి కైలాసం కన్నా ఇష్టమైన ప్రదేశం ఇది. పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు  సరైన  పాలకుడు లేక దేశమంతా అధర్మంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు దివోదాసు అనే క్షత్రీయుడికి రాజ్య …
error: Content is protected !!