Virupaksha Guha ……………. విరూపాక్ష గుహ …….అరుణాచలం లో తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఒకప్పుడు గుహ లా ఉండే ఈ ప్రదేశం కాలక్రమేణా కొత్త రూపు సంతరించుకుంది. కొన్ని వందల ఏళ్ళక్రితం ‘విరుపాక్ష ముని’ ఈ గుహలోనే దీర్ఘకాలం తపస్సు చేసారని అంటారు. అందువల్లనే ఆ గుహను విరూపాక్ష గుహగా పిలుస్తున్నారు. తదుపరి కాలంలో …
What is penance?? ……………………………….. బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన గణపతిశాస్త్రి భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో రమణ భగవాన్ ను విరూపాక్ష గుహ వద్ద కలుసుకున్నారు. రమణుల వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను……వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా …
error: Content is protected !!